పుట:DivyaDesaPrakasika.djvu/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   పైశున్యోక్తిపురే భుజంగశయనో నిక్షేపదాతా హరి
   ర్దేవీ పల్లవ నాయకీ సహ చరశ్శ్రీ తామ్ర పర్ణీ తటే|
   ఖ్యాతే శ్రీకరనామ్ని దివ్యశిఖరే రాజద్విమానోత్తమే
   విత్తాదీశ్వర వాంచిత ప్రద విభు శ్చిత్తేస్తుమే ప్రాజ్ముఖ:||
                     (వానమామలై)
   తోతాద్రౌ దేవనాథ స్సురనికరపతే స్తీర్థ మిష్టావర శ్రీ
   ర్నందా వర్తం విమానం హరిదిగభిముఖస్తత్ర చాసీనరూప:|
   పక్షీశాహీక సేనాపతి ముఖవిలస త్పార్షదై ర్నిత్యముకై
   ర్బద్దై ర్ముక్తై ర్వతీంద్రై శ్శిబిరవి శశిబి ర్మూర్తి మద్బి స్సహాస్తే.
                 (తామ్ర పర్ణీ తీరత్తి నెమ్బెరుమాన్గళ్)
   వైకుంఠ నాథ విజయాసన భూమిపాల
   దేవేశ పంకజ విలోచన చోరనాట్యాన్|
   నిక్షేప విత్త మకరాయతకర్ణపాశౌ
   నాథం నమామి వకుళా భరణేవ సార్థమ్‌||

మలైనాడు 13

59. తిరువనన్తపురమ్‌(అనంతశయనమ్‌)

   ఖ్యాతే వన్తపురే హ్యనంతశయనే లక్ష్మీపతి:ప్రాజ్ముఖ:
   పుణ్యే మత్స్య సరస్తటే ప్రవిమల చ్చ్రీహేమ కూటాలయా|
   నిత్యం దార్మిక కేరళేశ వశగ శ్శ్రీ పద్మనాభ:ప్రభు
   స్సాక్షా త్త్రక్ష సమర్పితో వరతను ర్ద్వారత్రయే దృశ్యతే||

60. తిరువణ్ పరిశారమ్‌

   విఖ్యాతే సితవాజి చార నగరే వజ్రీ విమానోత్తమే
   శ్రీవక్షాస్తు హరిశ్శ్రిత:కమలయా లక్ష్మీసరస్తీరగ:|
   ఆసీనో వినతానుతార్పిత పదద్వంద్వ: పురస్తాన్ముఖో
   యస్తన్యాంఘ్రి సరోరుహస్య మదుపో భూయాన్మనో మేసదా||

61. తిరుక్కాట్కఱై

   శ్రీమన్నీరద సేతునామ నగరే వాత్సల్య వల్ల్యాన్విత
   స్తాతోసౌ హరిరేప కాపిల సరస్తీరే విమానోత్తమే|
   తస్మిన్పుష్కల నామకే ఋషిగణై స్సంసేవ్యమానో మరై:
   రేజేసౌ కపిలాఖ్య యోగి వరద స్త్వాగస్త్య దిగీక్షణ:||

291