పుట:DivyaDesaPrakasika.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108 దివ్య దేశములు

ఈరిరుబదాం శోழమ్‌ ఈరొన్బదామ్‌ పాణ్డి
ఓర్‌ పదిన్మూన్ఱామ్‌ మలై నాడు; ఒరిరణ్డామ్‌ శీర్‌నడునాడు
ఆరోడు ఈరెట్టు తొణ్డై; అవ్వడై నాడు ఆరిరణ్డు;
కూరు తిరునాడు ఒన్ఱాగక్కొళ్

మణ్ణిల్‌ ఆరజ్గమ్‌ ముదల్‌వైకున్ద నాడళవుమ్‌
యెణ్ణుమ్‌ తిరుప్పది నూతైట్టినై యుమ్‌ నణ్ణువార్‌
కర్పార్‌ తుదిప్పార్‌ కరుదువార్‌ కేట్టిరుప్పార్‌
పొర్పాదమ్; యెన్మలైమేల్‌ పూ.

(108 తిరుప్పది అన్దాది)

చత్వారింశత్‌ దివ్యదేశా: చోళదేశే ప్రకీర్తితా:|
పాండ్యరాజస్య దేశేతు అష్టాదశ ఇతీరితా:||
ద్వేక్షేత్రే మధ్యదేశేచ చేరదేశే త్రయోదశ|
తొణ్డమణ్డల క్షేత్రాణి ద్వావింశతిరితిస్మృత:||
ప్రతీచ్యాం ద్వాదశేత్యాహు: వైకుణ్ఠేన సమంతథా|
సంఖ్యాంతు దివ్యక్షేత్రాణాం అష్టోత్తర శతం విదు:||

చోళదేశ దివ్యదేశములు_______________________40
పాండ్యదేశమున____________________________18
మధ్యదేశమున_____________________________02
కేరళదేశమున______________________________13
తొండమండలమున__________________________22
ఉత్తభారతమున_____________________________12
శ్రీవైకుంఠము_______________________________01