గోవ్యాఘ్రసంవాదము
137
ఆ. | అకట నీవు నన్ను నడకించి పోఁ జూచె | 6 |
ఉ. | నావుడు నిట్లనుం గపిల 'నావచనంబు లనర్థకంబులే? | 7 |
తే. | ఆడి తిరిగినఁ చండాలుఁ డండ్రు గాని | 8 |
తే. | అతిథిసత్కారమునకంటె నధిక మైన | 9 |
ఆ. | కన్నకడుపుగానఁ గడుఁ బిన్న గాన నే | 10 |
క. | నీ కిష్ట మైనఁ జాలుం | 11 |
చ. | 'కొడుకుఁ దలంచి నీవు గడుఁ గొందల మందఁగఁ జూచి గోవ! న | 12 |