64
భోజరాజీయము ఆశ్వా 3
వ. | ఇట్లు పుష్పాపచయాపదేశంబున నారామ లారామం బంతయుఁ దమమయంబ | 39 |
ఉ. | నీరధిఁ గాలకూటము జనించినయ ట్లరుదెంచె గ్రీష్మ మీ | 40 |
క. | మడుఁగులు, బావులు, కొలకులు | 41 |
వ. | అయ్యవసరంబున. | 42 |
క. | సలిలవిహారక్రియలకుఁ | 43 |
చ. | చిగురుల పెంపుఁ, [2]గ్రొన్ననలవెన్నును, బువ్వులసొంపునై కడుం | 44 |
సీ. | తొలిఁదొలిఁ జొర నోడు చెలువలచిత్తముఁ | |