పుట:Bhaarata arthashaastramu (1958).pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యంత్రకళ = Machino-facture (Manufacture)
యధాక్రమము = Proportionate
యదావృద్ధిన్యాయము = Law of Constant Returns
యానము = Transportation




రాశి = Quantity
రూప్యము = Coin
రాజ్యాంగ సమష్టివాద = State Socialism




లక్షణము = Sign; Coin




వ్యవహారనిర్మాత = Enterpriser
వ్యక్తివాదము = Individualism
వ్యవహారము, వృత్తి = Occupation
వృత్తిపరిణామ = Evolution of industry
వృత్తివిశ్లేష, భేద ఇత్యాది = Separation of trades
వాంఛ ఇత్యాది = Wants
వాణిజ్యచక్ర = Sphere or World of commerce, Market
వ్యాపారము = Bussiness
వ్యాప్తి = Extension
వికల్పము = Frustration
వికారము = Change
విక్రయిక = Seller
విక్రీతము = What has been sold
విక్రేయము = What is supplied for sale by dealers
విక్షేప సంక్షేపములు = Expansion and contraction
విఘాతప్రత్యయము = Antagonistic or over-powering elements
విచారణ = Enquiry; Supervision
వినిమయము = Exchange
వినియోజకుడు = Consumer
వినియోజకశేషము = Consumer's rent
విభజనము = Division; Distribution
విలువ = Value
విలోమము = Having a decreasing ratio
విశ్లేషము = Division; branching off
వినియోజకాన్యోన్యసంఘము = Consumers' Co-operative Society
విభజనసమాజ = Distributive Society
విశ్వాసము = Faith, credit
విస్తారవ్యాపార = Large scale industry
వెల = Price