పుట:Andhrula Charitramu Part 2.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యనంతపాలుని సోదరపుత్రుడని అబ్బలూరుశాసనముములవలన దెలియు చున్నది. ఈదొవిందదందనాయకుదు క్రీ.శ. 11323 -27 సంవత్సరప్రాంతమున నాంధదేశములోని కొండపల్లిసీమనకు బరిపాలకుడుగ నున్ంటుల గందమోలి(కర్నూలు) మండలములోని త్రిపురాంతకశాసనములలో నొకదాని వలన జక్కగా దేటపడుచున్నది. అం దితడు వేంగీపురమును దగ్దముగావించి గోఖ్కరాజును జయించినటుల జెప్పబదినది. ఈగొంకరాజు వేంగీదేశమునకు రాజ ప్రతినిధియై ధనదుపురము (గుంటూరుమందలములోనిచందవోలు) రాజధానిగ బరిపాలనముచేసిన వెలనాటికులోత్తుంగరాజేంద్రచోదునకు బుత్రుడు. వెలనాడునకు రాజధానిగనున్న ధనదుపురమును నాకాలమున వేంగీపుర మని గూద జెప్పుచుండిరికాబోలు. వెలనాటిరాజులు వేంగీరాజప్రతినిధులై పరిపాలనము జేసినవారగుటవలన వారు నివసించ్ ముఖ్యపట్టణ మయిన ధనుదుపురము వేంగీపుర మని పరరాజులచే బేర్కొనబడుటయొక విశేషయము గాదు. ఈ గోవిందరాజును జయించి యితనిరాజ్యమును ఉదయరాజున కిప్పెంచె నని చెప్పబడి యున్నది. ఇందు బేర్కొనబదిన యుదయరా జెవ్వడైనదియు నిర్ధారించుటకష్టసాధ్యముగ నుండును. కందూరోదయచోడుడే యుదయరాజని కొందఱును, వెలనాటిగొంకరాజే చోడోడయుండని మఱికొందఱును తలుచు చున్నారు. పైనజెప్పబడిన యనుమకొండ రుద్రదేవునిశాసనములోని శ్లోకమునకు మఱియొకపాతముగలదని గురుజాడ శ్రీరామమూర్తిపంతులు గారి గ్రంధమున్ నాశ్లోక మీక్రిందివిధమునను బేర్కొనబడినది.1 <poem>

   "యోలుంఠాకపతేరకుంఠపరశు స్తీక్ష్ణాగ్రధారోల్లస
     ద్దారాఅతినిపాతనైకపతురం గోవించరాజాన్వయం
     బర్ధోన్మున్యత మైడయక్షితిపతేరాజ్యందదౌ లీలయా
     లుంఠాకోవిషయస్య తస్య సమరె తద్వీరదీక్షాగురు,"

</poem


1. Notes by G. Sareeramamurtyu on the Ganapaties of Oranagal, page. 31.