పుట:Andhra bhasha charitramu part 1.pdf/670

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెనుఁగునఁ జేరిన యన్యదేశీయ శబ్దజాలము. 609 యున్నది. ఇట్టి శబ్దములతోడనే యాంధ్రుభాషా చరిత్రమునకుఁ నము. ఆంగ్లపదములు తెనుఁగునఁ జేరి యెట్టివూర్పులనొందిన వైూ వివరింపఁబడినది, ఇంగ్లీషుభాషా ό)ξξξύ దత్తద్వచ్చారణమునకును జాల వ్యత్యాసను లున్నవి. ఆ లిపిలో నొక టే వర్ణమున కొక్కటే యుచ్చారణము, నొక్క ఓ యుచ్చారణమున కొక్క_శేు యాకరమును సాధారణముగ లేవు. তৈত শু (*) oూ క్రి Oద § المفا a : father, main, gate, assistant, chairman &oo exobo:33). e: me, her మొదలయినవి. i : bit, bite &očejoob:33). o: oppose, not, note &oosejoo:33). u: but, hut, tume Soočeoooo <5). c : cat, certain ; g : gem, get ; h : hare,heir. s : see, has. q, x : ఈ రెండును kW, kS ల యున్చారణమును గలిగియున్నవి. ఇంగ్లీషుస పదములలోని యశరములనుబట్టి యుచ్చారణము సాధా రణనుగ నుండదు. పదములోని Ф నము నను పరిచియు, నూఁత' ననుసరిం చియు, వ్యుత్ప త్తిజ్ఞానము ననుసరించియు, న కవిముల నుచ్చారణము భేదించుచుండును. పుస్తకములను జదివి యింగ్లీష నేర్చుకొనువా రకరముల ననుసరించి యింగ్లీషు పదనుల యుచ్చారణనును న్చేకొనుటయు, ని గ్లీషు స్వభాషగఁ గలవారియొద్ద శికణము లేకుండుటయు, ని) షు వారి యొద్ద నేర్చి కొన్నవారైనను సరిగ ত০সে-ত యుచ్చారణ భేదములను గమనింపఁ జాలకుండు سمعت టయు, గవునించినను దమవాగింద్రియను еуто бого యుచ్చారణములకు లొంగక తెనుఁగువాడుక కనుగుణముగ నాయా ౧ు షధ్వనులు వూరు చుండుటయు, నీ మొదలగు కారణములచే ని ముకదముల యుచ్చారణ మింగ్లీషు సభ్యసించిన తెనుఁగువారినోట ననే వికారినుల నొందుచు వచ్చినది. છીલ્ડ నిుగ్లీషు గ్రంథముల పరిచయము లేని ল ত"S జనులకుఁ జేరిన యిం గ్లీషు పదముల యుచ్చారణము వూట చెప్పన _ఱ లేదు. అది కేవలము తెనుఁగు నుడి-గ్రారమునకు లొంగిపోయినది. ఇంగ్లీష్వునులను దెనుఁగకరములతో దెలుపుటకు సాధ్యను కాదు. కావున సాధ్యమగునంతవఱకు నాయాధ్వనులను నర్ణించి యవి తెనుఁగునఁ బొందిన యుచ్చారణమును నిరూపింపఁ బ్రయ గా ارنا త్నింపవలసి యున్నది. ఈ క్రింది గుఱుతులు 'ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్’ (International Phonetic Association) মতত రేర్పాటు చేసినవి. 77