పుట:Andhra bhasha charitramu part 1.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెనుఁగునఁ జేరిన యన్య దేశీయ శబ్దజాలము. 587 --> 9 oÒ • c)\, 5丁 ح= వేఁట. తెనుఁగువారు ざ صاف * ত্ৰত చేత్రిక్ష స్త్రీలు పట్టుకొని నడచుచు ఊరి బయటికి షికారు పోవుదురు ای • ఇటునటు నొక్క_చోట్రన్స్ ఖ్విx కును *3 -ৰ-০867 Rત્મસ્વરૂઠ- ۹- حاکمجمه ER جیے ،ت سمیہ مت سره گیمه b- తీగుగులాడుట అ, పువూర్ = ఎంచుట లెక్కపెట్లుట. తెను ፄ ము 5 體 Χο: Y jo (గున ని క్రింది వాక్య Ꮼ.Ꮗ 父 ష్ర సువూరు అయిదుగంటలయినది, ? ృ్ననా? సుమారుగా ఉన్నవి; ఆయనకు రోగమెటుస ది هر سه چg కొంచెము సుమారుగా ఉన్నది. సగటు సువూరు ను ఆురూపాయలు * నది, మొదలయినవి. p్చయి `ಮೆ, అ_స్టర్ = అంచుకట్ట); సున్నము మొదలయినవి మెత్తుట: తెనుఁగున ఒక బట్ట వెనుక (అంచుకే యను నియమము లేదు) వుeు యొక బట్టను జోడించి 8ುಟ್ಟುಟ యని యర్థ ము, తెనుఁగువారు గోడలకు సున్నము అ_స్తరు వేయరు. అ. ఇకాను త్ = వాసస్థానము, బసు గెనుఁగు 'ఇఖమత్తు = లాభ కరము, వాటము. -لگا۔ مس హి, అఖాడా - సభ, గరిడీ, దీనికి తెనుగున నీచారము కలిగినది; ‘తుంటరి ಜಟ್ಟ' ö窓D యర్థము. :)-ം, ഋറ് ఇంద్రుసభకు ఇశ్రీకా అఖాడా’ అనవచ్చును. హి. ఉస్తాద్ = ఉపాధ్యాయుఁడు. హిందూస్థానీ యర్థము ననుసరించి పండితులును, నేనును ఉసాదులమే. కాని యా పదము తెనుఁగున వసాడు' గానూఱి, కసరత్తుచేసి దేహమును, దేహబలమును వృద్ధిచేసికొన్న ಪಟ್ಟಿ యేను నర్థము వచ్చినది. so అ. తాలిమ్ఖానా = బడి; తెనుగున దేహపరిశ్రమమున కేర్పడిన గృహము. అ, కితాబ్ = పుస్తకము; తెనుగున బిరుదు'. ఆు, అంబార్ = ఎట్టి తొట్లియైనను; ఆనుగున అంబారీ = ఏనుగు విూఁదనుంచిన తోటి. వె. రవాన్=పోవుట, పరుగెత్తుట, ప్రవాహము. తెనుఁగు రవానా - పంపుట. వె, యనూల్ = చేతిగుడ్డ, తువాలు; రునూలి - తలపాగా, ఇప్పడు తలకు తెనుఁగువారు రువూలు' నూత్రము చుట్టుకొందురు. వె. జబున్ - చెడిన, గోగను చెందిన. తెనుఁగువారి 'జబ్బు' వెర్షియా నుండి దిగిన దేమో.