పుట:Andhra bhasha charitramu part 1.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

676 ఆ O ధ్రు భా షా చరిత్ర ము నావికు లీ యరబ్బీ తుర్కీ పదములనే యొక్కువగ నుపయోగించుచున్నారు. ఈ నావిక పదముల పట్టిక వేఱోకచో నీయఁబడినది. పదుమూఁడన శతాబ్దము వఱకును జనసామాన్యమునకు అరబ్బీ, ఫారసీ, శబ్దములతో నంతగాఁ బరిచయము గలుగలేదనియే చెప్పవచ్చును. మహవ దీయులు అల్లాయుద్దీను దండయాత్రులో బదుమూఁడవ శే తాబ్దాంతమున దక్షిణ హిందూ దేశమునఁ బొరఁబడిరి. నాఁటనుండియు వారి శబ్దజాలము కొలఁది కొలఁదిగఁ దెనుఁగునఁ బ్రవేశింప మొదలిడిన. శ్రీనాథుని కాల మునకుఁ గొన్ని యురబ్బీ, తురుష్క పదములు తెనుఁగునఁ జొచ్చినవి. పగు నేనవ శతాబ్దమున రెడ్డిరాజులును వారి యాస్థానమునందలివారును నా భాష లను బాగుగ నభ్యసించుచు వచ్చిరి. మొదటి పానిపట్టుయుద్ధము జరుగు నాఁటికిఁ గొన్ని మహవనీయ రాజ్యములు దక్షిణ హిందూ దేశమున నెలకొని యుడినవి. ముగలాయి రాజ్యము ఢిల్లీలో సుప్రతిష్ఠితమగుటయు, ముగ ®)ToOX) చక్రవర్తికి లోఁబడియు, లోఁబ:$యుఁ గొందఱు నవాబులు దక్షిణ మున రాజ్యముల నేర్పఅుచుకొని హిందూ రాజుల కొత్తిడి గిలిగించుటయు, 燃) యుప్పెన నరిక్ష&్పుకె విజయ నగి ೮ರಜ್ಞ మెటు వరిలి నదియుఁ, దుదకు Em Cr) എന -سسس-۰۹ (6 విజయనగర సా మ్రాజ్యను ను హి నుదీయుల కెటు లోఁబడనదియు, నా తరువాతి 曝 Vーン"。 —& cvy తురకల రాజ్యము చాల కాలము వఱకుఁ దెనుఁగు దేశమున నెట్లు నాగినదియు, మొదలగు విషయములు చరితే కవేద్యనులు. ఢిల్లీ లో మగలాయి చకన రి Q— Ꮂ? ു مت. رسیا తన దర్బారు నుండి హుకుము' లను ‘జా' చేయుచుండ ని దేశములోని జిల్లా' పరNూ', 'సునా' లుసో చిన్న నవాబు' లు తిను దర్బారులను సాగిలుచుచుండిరి. চত ৩83 వు 'ჭპაა' 二 బౌణను, ‘S వూసు' 二 విల్లు, లతోషను నితర యుద్ధసాను గ్రులతోడను దేశమును స్వాధీననూ చేసికొని, తను ‘ఫర్తా నా' లను 'ఖఃలు' చేయుచు, బురుజు' లు^ల 'ఖిల్లా' లలో నుండి తవు లష్క_రు' లను ‘హణాఠీ' ' సా. ౧-వ్ హజా' ల యాజమాన్యనున ‘ల డౌయి'గఁ బంపుచు విజయముఁ గాం చుచుండిరి. రానురాను హిందూ రాజు లోడిపోయి కేవలము జమిందారు' లె , ఢిల్లీ చ కన రికి వళులె యూతనికి 'నవాబ్ - سسه 6 ـ لرستيا صة ----سه నాజీము' ‘దివాను' ల మూలమున పేష్క సు' చెల్లించుచు, చక్రవర్తి యను, గహమును సంపాదించుటకు నజరానా' లను బంపుచుఁ గాలకేపము ارتبا చేయుచు వచ్చిరి. ੇc డింగ్లీ షు వచ్చిన వాఁడు నాగరికుఁడుగఁ బరిగణింపఁబడు చున్న యానాఁడు ఫారసీ, అరబ్బీ, ఉరుదూ, భాషలను నేర్చినవారు నాగ 8.క్ష సుద్రుసంది, గౌరవనాత్రు లగుచు డిరి. ను గలాయిగా ప్రభుత్వమునఁ NTOతవఱకు శాంతిపరిస్థితు లేర్పడిన కొలఁదియు, ను.హన్మయులును హిOడు వులుసు. బరస్పరసఖ్యమున మెలఁగుకొలఁదియు, వారి యాచారవ్యవహార