పుట:Andhra bhasha charitramu part 1.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

520 ఆ 0 ధ్ర భాషా చరిత్ర, ము చలించినది, చిట్టంటులు = నఖదంతశతాదులు; చేదుగు = చెవు, తడి; చేదుము = ఎండిన అరటిపట్ట, చౌకళింత = గుఱ్ఱము నాలుగుకా ళ్లమిరాఁదను పరుగెత్తుట; జంగియ, జంగె = ఒకవిధమగు గజై, జంగిలి = గోసమూహము; జరబు = పేలపిండి; ಜಲ್ಲಿ = సనరము, నావురము, కుచ్చు, జాలరు, కొప్పవల; జానము = గుఱ్ఱముమికాఁది మె_త్త; జావళను = గుఱ్ఱపుతట్టు, జాళియ; జాళె, జాళెము, జాళియము = అశ్వగతివిశేషము; జోడఁగీ = వేటకుక్క; జోడన, జోనడ = ఆశ్వగతివిశేషము; జోబిళ్లు = నమస్కారము; జోవ = జోలపాట; టెక్కి = చాసరికుల్లాయి; డగర = పిశాచము; డగరము = కీడు; డాబ=జందెము 3ত వేసికొనుతోలుప; డింగిళ్లు=నమస్కారము; డెందము = హృదయము, ఉల్లము; డెప్ప = కొండ నెత్తము; డొకారము = అంతరాళము; తముకు = చర్మవాద్యము; తఱటు = కొరడా; తలము = ఏతము; తలిరు = చిగురు; తా = కళ్లాయి; తాలిక - మెలిక, తీరుకు = ఒక నాట్యగతి; తేటి-తువ్మెద, తోవ = కొణిగ, వలభి; దాళు = వర్ణ లేశము, దోమటి=అన్నము; దెబ్బాటు - బలిష్టమైన వాన; దొద్ద - కొల్ల, దోర - రాశి; నటవాలు; నట్వాలు=అశ్వగతి విశేషము; నడగఁడు = గుఱ్ఱము (కృతకమూP) సన = పువ్వు ననకారు - వసంత రువు; నననీయ = పూనీరు; నన్న = కుఱుచ; నరగ = వాద్యవిశేషము; నరియఁడు = నక్క; నఱుజు = అణువు; నల్ల = నెత్తురు; నల్లె = P (శ. ర. కారునికిని దీనియర్థము బోధపడలేదు. “అంటసిల్లు' అనుపదము క్రింద నాతఁ డీపద్యము నిచ్చియున్నాడు. “క . నేలకు నల్లెడు పొడవునఁ గ్రాలుచుమును మెఱయుగురుని రధచక్రముల, క్కాలంబున సమరజయ శ్రీలోపము దెలియ నంటసిలఁబడియో నృపా!") నావురులు = పాచికలు; నింగి = ఆకాశము; నింట = జలపూరము; నిట్ట = ప్రవాహము; నిట్టు = ఉపవాసము, టెన్ వుము; నీఱు = భస్మము; నుజ్ఞ = కుతినొందినది, నుడి = నూట; ను సము = కనరు; నెడిమె = ద్వీపము; నెత్తకవు = పాచికల పందెము; నెత్తఱులు = పెద్దయలలు; నెత్తురుఁబ్రోద్దు = సంధ్యాకాలము; నెనడు = ఎముకలలోని క్రొవ్వు, నెప్ప= స్థానము, స్టైర్యము, ఉపాయము, గుచ్ఛము మొద. ; నెఱఁకు, నెఱను = మర్మము జీవస్థానము; నెలగ = ధనము; నెలకట్టు = టైూతి కట్టడపు నేల; నెలకువ = స్థానము; నెలవత్తి = పచ్చకర్పూరపు పలుకు; నేవళము, నేపరము = మణులు గ్రుచ్చిన హారము; నొడి = మాట; నౌకు = మొట్టి, పంగిడి, పంగెన - ఓదము, అవపాతము; పంచేకము = గుఱ్ఱపు వెనుకభాగము; పంచ కరపాట్లు - అత్య ధిక దుఃఖములు; పOజుల కవ్ర్మలు = ఒకనగ, పడఁకు=సందు; పడఁత = హనువు; పడలు = రాసులు; పడివాగె = గుఱ్ఱపు ఒక అలరకారము; పదచేసాళి - ఒక నాట్యము; పర - కంటిపొర; పరిక = సుగు పరంగీలాగి =