పుట:Andhra bhasha charitramu part 1.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త త్స ను ప్ర, కరణ ము. 433 (8) కొన్ని యెడల కొన్ని సంస్కృత హలంతశబ్దముల ద్వితీయైకనచన రూపముగూడి తెనుఁగునఁ బ్రధమైకవచన ప్రాతిపదికమగును. శబ్ద వునుహ ద్వాచకమగునపు డౌసంస్కృత ద్వితీయైకవచస రూపముపై నుత్విముచేరి Tడేనుఁగునఁ బ్రవమైకవచన రూపముగును. మహద్వాచకమైనచో సంస్కృత ద్వితీమైకవచన ప్రత్యయమందలి మకారములోపింపగా శేషించిన యత్వ మున కుత్వమై, డుజ్ - ప్రత్యయము చేరి తెనుఁగున ప్రథమైకవచన రూపము గలుగును. ఉదా. చ-త్వక్కు- త్వచము; జ - హుతి భూక్కు, హుతభుజుఁడు ; ద - కకుత్తు, కకుదము ; ధ - వీరుత్తు, వీరుధము ; (4) కొన్ని శబ్దములకు సంస్కృళ ద్వితీయైకవచనరూపముమాత్రము ,ബ r »به م مسحة و مح くs< "ぐ .>" كمه ప్రాతిపదికనుగును. ప్రధమైకవచన రూసను ప్రాతిపదికమై ద్విత్వమును, ఉత్వమును గలుగవు. ఉదా. జ - భూభుజుఁడు (భూభుక్కు అని కాదు); భృతి భుజుఁడు (భృతిభక్కు- ఆని కాదు) ; విశ్వసృజుఁడు )سيكرين 8ة(ة అని కాదు); స్రుజము (ஞ்லி- అని కాదు); త-పిత్సంతిము (పిత్సత్తు కాదు) ; ద - ముదము (ముత్తు అని కాదు) ; సప్తుదము (సవత్తు అని కాదు) ; శ - భూమిస్పృశుఁడు (భూమి స్పృక్కు అని కాదు); విశుఁడు (విట్టు అని కాదు); స - అగౌకసము (అగౌకస్సు కాదు); అమృతాంధసుఁడు (అమృతాంధస్సు కాదు); విషయసము (విహాయస్సు కాదు); అవాససుఁడు (అవాసస్సు కాదు); ఉరసుఁడు (ఉరస్సు 6.9%) మహద్వాచక రూపములేదు); ఊర్ధ్వరేతసుడు (ఊర్ధ రేతస్సు అను మహ ద్వాచక రూపము లేదు). ఖురణిసుఁడు (ఖురణస్సు అను మహద్వాచక రూపము లేదు.); ష - అహిద్విషము (అహిద్విట్ట కాదు); అఫ్లి, అహిద్వి షుఁడు ; విప్రుషము (જે છે ? అని కాదు); వాహద్విషము (వాహద్విట్ట అని కాదు) ; కాప్టతషుడు (కాప్టతట్టు అనికాడు) హ _ తునాషాహుఁడు (తురాపాట్టు అని కాదు) 5 ప్రుష్టవాహము (ప్రుష్ణవాష్ట్రీ అని కాదు); మధు లిహము (ముధులిట్ట అని కాదు); గోలిహము (గోలిట్టు అని కాదు). నుతుపృత్యయాంత శబ్దములన్నియుఁ సైూత్రను ననుసరించి తత్స వుము లగుచున్నవి : ధీమాన్ (ప్ర. ఏ.), ధీమంతమ్(ద్వి. ఏ.), • ధీమంత (ই Wさン) ధీమంతుఁడు; ఇస్లే, ధనవంతుఁడు, నెుదలయినవి. హనును చ్ఛబ్దమునకు హనుమంతుఁడు, హనువూనుఁడు, హనువు యను మూఁడు తత్సమరూపములును గలవు. గరుత్త చముసకు గొన్ని ప్రాంతములందు గరుత్తానుడు అను తత్సమరూపము వ్యవహారమున వినఁబడుచున్నది. విద్వ ২ তে {ে Q మున చ్ఛబ్దమునకు ‘ਚੰC$ యాంధ్ర, మత్రాసు విశ్వవిద్యాలయముల మూల విద్వాను' అను తత్సమరూప మేర్పడినది. దీనికిని విద్వాంసుడు එN ്. +$ f 9 తత్సమపదమునకును సర్ధభేదముకూడ నేర్పడినది. ‘విద్వాన్ అను విశ్వవిద్యా 55