పుట:Andhra bhasha charitramu part 1.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

422 ఆ O ధ్ర భా షా చరిత్ర ము (ఆ) మహతీవాచకములు. కలత్ర శబ్దము తప్ప సంస్కృతమున మహత్యర్థ "గ్రా కారాంత నపుంసక లింగశబ్దనులు లేవు. తక్కిన యమహద్వాచకములకు వలె "కలత్రు' శబ్ద మునకును బ్రధమైకవచనమున మువర్ధము <áგ “ჯ లత్రుము' అను రూప మేర్పడును. (ఇ) మహతీత రామహద్వాచకములు. తెనుఁగు వైయాకరణులు స్త్రీ, తిర్య, గ్టడవాచకములకు మాత్రము మహత్సంజ్ఞను చెప్పియున్నారు. కాని, భావ, గుణ, కర్మాది వాచక పదములును నమహద్వాచకములనియే చెప్పవలెను. ఉదా : బహుత్వము, జ్ఞానము, ಶಿಲ್ಪಿ పము, కల్మషము, హసనము, గీతము, ఔచిత్యము, కులము, స్థలము, శతము, సహస్రము మొదలయినవి. (1) అకారాంత మహతీత రానుహద్వాచక పదములు పుంలింగము లైనను, నపుంసక లింగములైనను, తెనుఁగు వ్యసహారమున నపుంసకలింగ ములుగనే పరిగణింపఁ బడును, పుంలింగములు నమహద్వాచకము లయిన శబ్ద ములను గూర్చి మె ని తెలుపఁబడినది. حساسC (2) అకారాంత నపుంసక లింగములగు మహద్వాచక శబ్దములపై సాధారణముగ * ము-వర్ణ ము చేరును, ఉదా : జ్ఞానము, సహనము, పుష్పము, ఫలము, మూలము మొదలయినవి. (8) కొన్నియెడల నపుంసకలిం గాకారాంత మహతీత రామహద్వాచ కములవై మువర్ణము వైకల్పికముగ లోపించును. ఉదా : అంతఃకరణ(ము); ముద్రణ(ము) ; ఆవాహన(ము) ; విసర్జన(ము) o అవలంబన (ము) ; ఆచ్ఛా దన(ము); ఆలంబస(ము); అవక 3.દ(ડઝ); అవగాహన(ము) ; ఆవగణన(ము); అవధీరణ(ము) ; ఆదరణ(ము) 5 ఆరోహణ(ము) ; అవరోహణ(ము) ; ওতে্ত ధన(ము); ఆరోపణ(ము); ఆర్ధన(ము); ఆలాపన(ము) ఆలోడన(ము); ఆవే దన(ము) ; ఆస్ఫోటన(ము) ; ఆస్వాదన(ము); ఇషణ(పు) ; ఉన(ము) ; నిరీకణ(ము) ; ఉడుప(ము) ; ఉచ్చాటన(ము); ఉత్పాదన(ము); ఉత్సారణ 米 ము-వర్ణ మమహత్తులకుఁ బ్రథమైక వచనమునఁ జేరు ప్రత్యయమని తెనుఁగు వైయా కరణులందురు ; కాని, యది సంస్కృత ప్రత్యయమగు మకార మనుకొనుటయే సమంజసమని తోఁచుచున్నది. మకారముపై నుత్వమును జేర్చుట మశార రీకరణార్థము. వ్యవహారమున నీ యుత్వము తేలిపోయి పొల్లమశారము మాత్రము వినఁబడు చుండును. ఉదా; ఫలష్, వనస్, పెంుదలయినవి.