పుట:Andhra bhasha charitramu part 1.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తత్స వు ప్ర కర ణ ము. 419 (5) వ్యవహారమున సాధారణముగ మహద్వాచకములగు సOూపద -த င္း گسسه ముల కుత్వ డుజ్జులు చేరవు; అప్ప, అయ్య, అన్న అను పదములు పదారంతా కారమువిూఁదనే చేరును. అట్టియెడల నత్వసంధి నిత్యముగా నగును. ఉదా : రావుప్ప, రానుయ్య,రావున్న మొదలైనవి. కొన్ని సంజ్ఞా వాచక పదములపై 2 Gس---- 영- * * Cحسا అన్న అనునది చేరదు : నారాయణన్న, జగన్నాఛన్న నెమొదలగు పేళ్లు వ్యవ పశిరమున లేవు. రావు, రాజు మొదలగు పదములును సంబ్లావాచక పదము లవై వ్యవహారమున వినఁబడుచున్నవి. ఉదా : నారాయణపావు, జగన్నాధ "రాజు మొదలైనవి. -రాను,-రెడ్డి-శాస్త్రి మొదలగు పదములు సంజ్ఞానాచక పదములకుఁ జేరునప్పడు పదాంతాకారమున కొకప్పుడు దీర్ఘము కలుగును. 이 ఉదా: రావూరావు, వీరభద్రారెడ్డి, భీమాశాస్త్రి మొదలైనవి. (6) ఒకప్పడు వ్యవహారమున సంజ్ఞావాచక పదములపై నిత్వము మాత్రము చేరును : నారాయణి మొదలైనవి. رنا ~~ ఉదా: లక్ష్మీకాంతము, వెంకటరత్నము మొదలైనవి. —& Cحساس (8) రెడ్డి, సెట్టి మొదలగు పదము ల క్రౌరాంత పుంలింగ మహద్వా చక శబ్దములపై ఁ జేరునప్పడును నిత్వము కలుగును. ఉదా: రామిరెడ్డి, భీమి సెటి మొదలె నవి.-'కాఁడు' , పతఁయము చేరునప్పుడు నిపే యగును, ఉదా: ᏬᏇ Gللسفا ـحس Š 好 സന്നു "రాబుగాఁడు మొదలై సవి. (7) ఒకప్పడు మహద్వాచకము లవుహ్నడు".పముల దాల్చును, (9) దూతాదుల కుత్వడుజ్జులు నై కల్పికముగఁ చేరును. ఉదా: దూత, దూతుఁడు; అసుర, అసురుఁడు; యోధ, యోధుఁడు; శుంర, శుంఠుఁడు మొదలైనవి. పై శబ్దము లనుహద్వాచకములకు విశేషణము లగునపుడు వాని కుత్వడుజ్జలు రావు. ఉదా: “సింగంబుదూతయగు జంబుకము' మొదలైనవి. అసుర°యను తత్సము రూపమునకు 'అసురలు' అను బహువచన రూపము కలు గదు; 'అసురుఁడు' అను పదము బహువచనరూపముగ ఆసురులు' అనునదియే నిలుచును. సుర శబ్దమునకు బహునచనమునందు నూత్రను తేనుఁగునఁ బ్రయోగము కలదు. అప్పడది స్త్రీసమముగ నుండును. ఉదా: సురలు, సురలను, సురలకు మొదలైనవి. సనూసమున దాని కుత్వడుజ్జులు కలుగును, ఉదా: భూసురుఁడు, భూసురులు, మొదలైనవి. (s) నుహతీ వాచకములు. చార' శబ్దము తప్ప ণ্ড ভণ্ড তৎoওঁ మహతీవాచక ක්‍රාෆව්ර% శబ్దములు సంస్క- ృతమున లేవు, చార' శబ్దము తత్సమునుగునపుడు ప్రధమైకవచన మన 'దార' యని నిలుచును. సంస్కృతమున దానికి బహువచనమున