పుట:Andhra bhasha charitramu part 1.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

414 ఆ O ధ్ర, భౌ పా చరిత్ర ము 'అప్ప' కాని, యిప్పడు తన్ను 'టింపి' యనుటచేత-ఇప్రత్యయము వానిపేరికిని తగులుకొని "అప్పి అయినాఁడు. అర్థము లేని యను, పా సము لمتلا క్షలిగి అప్పి, లిప్పి, కొప్పి, సిప్పి ఆను క్రొత్తపదములు సృష్తియైనవి. వీనిలో 'లిప్పి యను పదమునకు వూవాఁడు గుఱియైనాడు. వానివిూద తక్కినపిల్లలకు కోపము వచ్చినయెడల వాఁడు లిప్పియే కాక, 'లిప్పిగాడు' కూడనగును. 'లిప్పి అనుపదము స్త్రీవాచకమను నభిప్రాయముచేతఁ గాఁబోలు మహత్త |్వబోధకనుగు - కాడు ప్రత్యయము చేరినది. ఆ పద మున కర్థ మేమోగాయింతవఱకును నిర్ణ యము కాలేదు. పిల్లల నేడ్పించువాడు, మొద్దువాఁడు, దుండగీడు' అనువానిలో నేదోయొక యవ్యక్షార్థమున నది నూకుటుంబమున నుపయోగింపఁబడుచున్నది. - ఇప్రత్యయము స్త్రీ,ప్రత్యయ ముగ నీ నిందార్థముననే లొడికి' 'గొలికి' యనునూకుటుంబమున నేర్పడిన మఱి రెండు పదములలో వెలసినది. “లొడికి' యనఁగా లొడలొడ నుని యెడ తెగకుండ మాట్లాడు స్వభావము గల స్త్రీయనియు, ‘గొలిక్తి' యనునఁగా తన కోరిక చెల్లువలకును విడవకుండ నడుగుచుండు స్వభావముగల స్త్రీయనియు సర్థము లీపదములకు గుదురుకొన్నవి. వీనిలో లోడికి అనుక్రొత్త పదము తెనుఁగులో నెలకొని శబ్దరత్నాకరమున కెక్కిన 'లొటలోట, లొడలొడ అను ధ్వన్యనుకరణ శబ్దములకు సంబంధించినది. 'గొలికి పదడు శబ్దరత్నాకర మున కెక్కకున్నను వ్యవహారమున సర్వత్రుయున్న మిక్కిలి యుపయోగకగ వుగు గొలుకు' ధాతువునుండి యేర్పడినది. ఈ సదము లా బౌలూలికలకు వ్యాక రణ జ్ఞానముండి యిది ధాతువు, ఇది ప్రత్యయము, అని తెలిసి యుండుటవలన నేర్పడిసవి కావు; సహజముగ వారినుండి యుప్పతిల్లినవి. ఇట్టిపదసృష్టి ప్రతి కుటుంబసునందును పిల్లలభాషలో గుఱుతుంచి వినినయెడల కలుగుచునే యున్నదని గోచరింపకపోదు. ఈసృష్టి పిల్లలు మాత్రము గుత్తగొనినది కాదు, e) നന്ന المتح అన్ని వయస్సులకుఁ జెందిన వారును అందు ముఖ్యముగ స్త్రీలును, ప్రతి భావంతులగు కవులును నిట్టి క్రొత్తపదములను గిల్పించుచు నేయున్నారు. Tsvá), యిట్టిపదములలో నెన్ని భాషయందు నిలుచునను విషయమును నిర్ణయిం చుట కష్టము. భాషలో స్థిరముగ నెలకొన్న యనేకపదము లీపద్ధతుల ననుసరించి యేర్పడినవే. ఆంధ్రుసంఘమున § ల్పితములైన యనేక పదము లచిరకాలము ననే యంతరించి యుండును. కాని, యట్టివానిలోఁ గొన్నియైనను సంఘము వాడుకయందు వ్యాపించుటకు సందేహము లేదు-వూపిల్ల లు పరస్పరము కల్పిం చిETనిన పై పదములలో టింపి, గొలికి, లొడికి, యను పదములు వూబంధువుల యిండ్లయందంతటనేకాక, వూకుంటుంబముతో దగ్గఱ పరిచయముగల కొన్ని యితరకుటుంబపులందును వ్యాపించినవి. అవియింకను గొంతవఱకు వ్యా