పుట:Andhra bhasha charitramu part 1.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ O ధ్ర శ బ్ద జా ల ము. #07 ~6 പൻ و عره » گ Soo, పుట్టును. అప్పడు నీవు' (అని నిర్దేశించి) పో, అని యభిప్రాయము సుస్పష్టము చేయఁబడును. ప్రధమపురుషమునందు కొన్నియెడ ث పదము క్షానిని ఫ్గములని స్పష్టము కావు; కావున క ర్హ ృపద మును స్పష్టము చేయవలసియుండును, 'వచ్చెను; వచ్చును' అనునప్పదు నాఁడు, ඡායි, එඩ්, ఆ మొ' అనువానిలో నేది § ర్తృపద మో స్పష్టము కాదు )& لگا۔ కావున క_ర్తృపదమును స్పష్టను చేయవలెను. ఒకప్పడొక్క కర్ణ ృపదమే సంపూర్ణ వాక్యార్థమును తెలుపగలదు; అప్పడది దానిని వాక్యమని మే చెప్పవలెను. ఎవరు వచ్చినాగ? ఆను ప్రశ్నకు చేను' అనుప్రత్యుత్తరమునఁ K Šè) పద మొక్కటియె యున్నను నది వాక్యమే యగుచున్నది. అప్డే కర పద నెుక్కటికూడ వాక్యము గ్రాఁగలదు. రాముఁడెవరిని చం వెను? చేసేణచే ఇచట ‘రానణుని అనునది వాక్యమే. అన్యయములును నిశ్లే ప్రత్యేకమx సంపూర్ణ వాక్యార్థములను దెలుపఁగలవు. చదువు' అని ఆజ్ఞాపించినప్పడు చదినినది వినఁబడ కుండినచో గట్టిగా అనియందుము. అప్పడది, (నీవు) గట్టిగా (చదువుము) అనుసంపూర్ణ వాక్యార్థమును X@A వాక్యమే యగు చున్నది. కర్తృ, కర్త, క్రియాపదములలో నన్నియుఁగాని, కొన్నిగాని స్పష్టపడి をく、ゞく ২-8 *く〜r ۶ییر ”کیس ہے యభిపాయము సంవూర్ణమును స్పష్టము నైనచో వాక్యమనుసంజ్ఞను బొందుచున్నది. “పరస్పరసంబంధముగల పడముల సముదెూయము వాక్యము" అని నిర్వచించుట తప్ప ' నేను నిన్న నీలో రహస్యముగా చెప్పినమాట" అనునప్పడందలి పదములన్నియుఁ బరస్పరసంబంధము కలిగియేయున్నవి, కాని ఆపదసముదాయము వాక్యము కానేరదు. అట్టిపదము లెన్నికూడినను నభి ു പപ് S. _ள் గాక్ష ३ ് 龟 6 f సాయము సంపూర్ణము కాకపోవుటచే వానికి వా ృత్వము సింపదు కర్రా 'దలైుతోగోఁ గూడిన కియాపదము వాక్య" నునుటయు సరి కాదు. కర్తాదులు لرسا లేకున్నను కి యూరి పదమునకు వాక్యత్వము సిద్ధించుననియు, క్రియాపదము (رہا లేకున్నను కర్ణాదులకే వాక్యత్వము కలుగుననియు ఇతకుముందు స్పష్టము చేయఁబడినది. ఆయా పదములు లోపించినను,వ్యక్ష నాక్కును దవి యంతర్భూ తములై యుంజుటచే వాని నధ్యాహారము చేసికొనవలయునని యనవచ్చును. గ్రాని, యూ పదములు వ్యక్తములు కాకపోవుటచే నవి వాక్యమున సంతర్భాగ ములుగ గణింపఁబని లేదు. అవి వ్యక్తము కానంతనఱకును వాక్యనిర్వచననుస వానితో వునకుఁ బని లేదు. వాక్యములు సంపూర్ణవాక్యసు లనియు నసంపూర్ణ ਨ੍ਹਾਂ్యము లనియుఁ గొందఱు భేదమును గల్పించుచుదురు. ఇది 3ৈOSP3ৈ. అభిప్రాయము సంపూర్ణ మైన నే వాక్యమగుచున్నది. కావున సంపూర్ణ వాక్యమునుట పునగు_క్తి