పుట:Andhra bhasha charitramu part 1.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 о ф - క ర ణ ము. 389 ඵ් కూడ ననుకొనవచ్చును. దీనిని గూర్చిన చర్చ గ్రుతస్వరూప వినారసమయ మునఁ జేయఁబడినది. గుర్వంతపద్యముల, అనఁగా, కుదను, ఉత్పలనూల, చంపకమాల, ను క్లేభవిక్రీడితము, శార్దూలవిక్రీడితము, ఉత్సాహను, మాలిని, స్రుద్ధర, كمه 蠱 کیت- جایی- ஆ _ 驅 گاهی همه مستعمیم మహాప్రగ్గర మున్నగు క్షానియంతమున గ్రుతముండెనేని నది నకరాపు పొల్లు గానే యుడునుగాని “ను' అని కాని ని' అని క్రాని యుండదు. (3) “కొన్నియెడల ద్రుతంబుమి"ఁద * SP6 O2১১৯৩৩ 7তর্তO223 533.*?_ చిన్నయసూరి. ఉదా: అదియునున్దాక, దినంబునున్బోలె మొదలైనవి. ఇచట అదియును, దినంబును' అనువానిలోని ‘నువర్ణ ము సముచ్చయార్ధకమనియు, (1) eう& ద్రుతాంతిమ గానున ఆదియును , ఆదియునును' దినంబును న్, దినంబునును" ఆనువియే గ్రుతసహిత రూపములనియు బ్ర, & సీతారావు శాస్తులవారి వాదము. ఈ క్రుతనువై వుగల నకారపు కాన్పి చినియెడల ‘అదియునును నో , ఆదియునునును; దివింబునును , దినంబునునును;' అను రూపను చేర్పడనలసి యుండును. గ్రుతిద్విత్వమునకుఁ బ్రయోగిములు గాన్పించుచ్పుడుటచే వాడు న్నున్నున్నున్ను, వీడు న్నున్నున్నున్ను, "రాము న్నిన్నిన్నిన్ని భీమున్నిన్నిన్నిన్ని కొట్టవలె న్నన్నన్నని యనుకొన్నారు ළුN నిట్టి ప్రయోగసు సాధువు కావలసి యుండును, (4) గ్రుత ప్రకృతికము విూఁది పరుపనుల కనఁ గా క, చ, ట, త, ప, లకు సరళ పులగు, అనఁగా వరుసగా గ, జ, డ, ద, బ లా దేశము లగును: ఉదా: పూచెను + కలునలు = పూచెను గలువలు; తోఁచెను + చుక్కలు = తోగోఁచెను జక్కలు; చే సెను + టక్కులు = చేసెను డక్కులు; నెగడెను + తవునులు = నెగడెను దమములు; మొగిడెను + పద్మములు = మొగిడెను 'బద నులు. (5) వైరీతిగ పరుషముల కా దేశముగా వచ్చిన సరళములకు నుందున్న ద్రుతమునకు వూఱుగ బిందువు (పూర్ణ బిందువుగాని, ఆర్థ బిందువుగాని) వచ్చును. లేదా, యా సరళనర్థము శ్రుతముతో సక్లేసను నొందును. ఇచట ద్రుతమునఁగా నకారపు పొల్ల నియే గ్రహింపన లెను. అట్లుగాక, స్వత్వరూప నుగు 'ను 'వర్ణ మునే గ్రహించినచో పూచెన్దులునలు' అని కావలసి వచ్చును. కావున నిచట సంశ్లేషము కలుగుననుటకంటె స్వత్వరూపమగు నునర్ణము విూ (ది ఉత్వము లోపించుననుట యు క్షము. ఉదా: పూచెను గలువలు, పూచెంగలువలు, పూచెఁ గలువలు, ఫ్లూ చెన్లలువలు; తోఁచెనుజుక్కలు, తోఁచెంజుక్కలు, తోఁచెఁజుక్కలు, తోఁచెస్ట్రక్కలు: ودرعـيننكاكث مكث نة ثيّة చేసెండక్కులు, చేసెఁడక్కులు, చేసెన్హక్కు-లు; నెగ ఔను దనుములు, నెగడెం ர்_.