పుట:Andhra bhasha charitramu part 1.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

878 Θ3 Ο భా షా చ రి , త, ము H لكيفا మోకంపుఁ దెరువు (పద్మ పు. V. 18) ; నాల్కడపుం బేసము (హరవి. IV 46) 5 కల్పవృకపుంగొవు (పాండు. I. 60); నాయకరపుంబట్టము (పాండు. IᏙ 145); నారికేడంపు బొండాలు (హరవి. VI. 55); చకోరంపుఁ బిల్లలు (శకుం. పరి. II, పు. 29) ; సింగపుంబొది (శకుం. పరి. I. పు. 17); శ్రీప్ప టంపుంబల్లలు (వరాహ. V. 88) ; పవనంపుఁ గొదములు (కళా. I. 186) . పస్టీ సమాసమునందు ము వర్ణకమునకుఁ బుంపులురాకుండుట పూర్వకవి సంప్రదాయము. ఈ సంప్రదాయమునుగూడ కావలసినపు డర్వాచీన కవు లనుసరించిరి. ఒకప్పడు 'గా రాము' శబ్దములోని ము వర్ణ కమునకుఁ గర్త, ధారయమున బు' కూడవచ్చును : గారాబుఁబట్టి (కళా. I. 84.) (18) “ సమాసంబుల నుదంతంబులగు رثي సవుOబులకుO బుంపులకుం , బయపుసరళంబులు పరంబులగునపుడు నుగాగవుంబగు' ననియు, విధాన సామర్థ ంబున దీనికి లోపము లేదనియుఁ జిన్నయసూరి చెప్పెను. కాని, యీ క్రింది యుదాహరణములం దాగవు నువర్ణ మునకు లోపము కాన్పించు చున్నది. బొడ్డుబంటిగా (వరాహ, X. 58) ; నడు దెసన్ (వరాహ, X. 185) ; తేజకూన (సాండు. III. 6); వీనిని నలుగడాదులలో జేర్చికొనవలెనేమో, “తామర పూఁ జెఱసాల ” (శకుం. పరి. II, పు, 82) သဂ္ဂီ యూదాద్యంత శబ్దములందును నుగాగమము వచ్చును. అనుకరణసంధీ (అ) సంస్కృత ప్రఛమైకవచన రూపములపై, (1) { { విసర్గంబున కనుకరణంబున లోపంబగు. ఉదా, వరతాం ஆ + ఆునియో = వరలెూo శ్రీయనియె- ' చిన్నయసూరి. రకతుహరి + అనియో = రక తుహరి పీనియె; గచ్ఛతు రావు + ఆనియో = గచ్ఛతురామ యనియో, ‘ ఉందతనావుంబున కనుకరణంబునందు వుగా గనుంబగు ' ఉదా. ఇయం ధేను: + అనె = ఇయం ధేనువనె '- చిన్నయసూరి.

    • ३० కద్రూ: + అనె ; ఇయంగెః + అనె " అనుచోట్ల సంధి యెట్లగునో తెలియదు. సాకద్రువనియో, ఇయంగోవనియె, అని యగునేమో.

ವಿಜಪತಪಮುಲಂಜು ಇ, ಈ, ಹಿ, ಹಿ, ಶೌ లతో నంతమగు శబ్దముల ప్రధమైకనచనమున వచ్చు విసర్గ మునుకరణమున రేఫముగా వూఱుటఁ గాననగును: రకుతు హరిరనియె, వర్థతాం శ్రీరనియె, ఇయం ధేను రనియె, సా కద్రురనియె, ఇయంగోరనియె మొదలగునవియు పాల్కురికి సోమనాథుని ప్రయోగముల ననుసరించి సాధువులగును. ఇదుదంత నపుంస కలింగ సంస్కృత శబ్దములకుఁ బ్రధమైక వచనమున విసర్గముండదు గావున