పుట:Andhra bhasha charitramu part 1.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

#

364 ఆ 0 ధ్ర భాషా చరిత్ర ము ఇంటన్ - ఇంటింటన్, ఇంటనింటన్; ఉరస్ + ఊరన్ = ఉరూరన్, ఊర నూరన్, మొదలయినవి. ఇంచుక, నాఁడు, ఇత్యాది శబ్దముల కామేడితము పరమైనచో নততK) యుతివూకరిము వైకల్పికముగా లోపించును: ఇంచుక + ఇంచుక - ఇం చి0చుక, ఇంచుకించుక; నాఁడు + నాఁడు = నానాఁడు, నాఁడునాఁడు; - కాని, నేఁడు + నేఁడు = నేనేఁడు; తేపు + జేపు = తేతేపు మొదలగు రూప పులు కలుగవు. (4) “ఆమేడితంబు పరoబగునపుడు మధ్యదు ముడుజ్జులకు లోపంబు వీభాషనగు. ఉదా: ఉండుము + ఉండుము = ఉండుండుము, ఉండుముOడుము • కొట్టుఁడు + కొట్టుఁడు + కొట్టుకొట్టుఁడు, కొట్టుఁడుకొట్టుఁడు. ఆ మేడితంబు పరంబగునపుడు కృత ప్రుస్వంబునకు దీర్ఘంబగును. も誌で5で: లెవ్లు + లెవ్లు కా లెస్తు లెవ్లు, లేలెను; పొస్తు 十 పొన్లు= పొస్తుపొన్లు, పోపొస్తు; తెస్త్మ + తెస్తు = తెవ్లు తెమ్మ, తే తెస్తు; రమ్లు + రమ్లు=రస్తురస్తు, రారమ్లు, కవ + కమ్లు = కస్త్మకపు, కాకను; కొమ్ల+ కొపు 雯 కొన్మకొమ్లు, కోకొస్తు - ఇళ్లే. రారండు, పోపొండు మొద లయినవి. ఇస్తు న కామేడితము పరమగునపుడు కృత ప్రస్వమునకు దీర్ఘము రాదు. ఇమ్మి్ము (ఈయిస్తు' అని కాదు. అప్డే ఈయిండు' అనియుఁ గాదు). సవూససంధి. (1) “ సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు ' - చిన్నయ సూరి. ‘‘ ద్రుతస్య సర్వత్రులుక్ సవూ నేషు " అను చింతామణి సూత్ర, పున క్రిది తెనుఁగు. తెనుఁగున సనూసముల నహగోబలపండితుఁడు తత్సను సమూసనులు, మిశ్ర,సమాసములు, సనూ సకములు, నని మూఁడువిధములుగ నేర్పాటుచేసెను. కేవల తత్సను పదముల సమాసము తత్సమసమాసము ; తత్సమాచ్ఛిక పదముల సవూ సము మిశ్రము ; సనూసమునఁ బదము లన్నియు నాచ్ఛికములైనచో నది సమాసకము. వీనికదాహరములుగ రాముని గుణములు, ఆతని యాకృతి, సీతారాముల ప్రాపు, వారి వెంపు, వీరిసొంపు, - మొదలగునవి తెలుపఁబడినవి. వీనియందు ద్రుత في كراق లేకపోయినను, రాముని, ఆతని, సీతారాముల, వారి, వీరి అనుశబ్లములు పస్టీస్థానమున నిలిచిన ద్వితీయా రూపము లనుకొని, ద్వితీయ యందు ద్రు,తరూపమున వచ్చు నువర్ణము నాశంకించికొని, ఆ సువర్ణమునకు స