పుట:Andhra bhasha charitramu part 1.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

85% ఆ ం ధ్ర, భాషా చరిత్ర ము “ఏను నీయింతియునుగాని - యెఱుఁగ రన్యు లర్థి గణ్వమహాముని యూ. శ.వుంబునందు గాంధర్వవిధి వివా.హమునఁ గరము, ನಮ್ಮಿ-ಪೆಸಿರಿ దీని Ç (تہا పా_ణి. K.హణము, అన్యులెఱుఁగమిఁజేసి లోకాపవాద, భీతి నెఱిఁగియు ဎ ဎဲ့ ́ శ్రీతిదప్పి మెఱుఁగనంటిని నిందఱ - కిప్పడెఱుఁగఁ, జెప్పెనాకాశ వాణి యచ్చెరువు সম্পXে.’’ దీనిపాణిగ్రహణము చేసితిని; ఈతన్వి నెఱుఁగ నంటిని కూడాను," అని అంటినిన్' అను క్రియ కర్థము. ఈవ్యాఖ్యానము હૈ శాస్త్రలవారు వుడ్రియొక సందర్భమునఁ జేన్చిన వ్యాఖ్యానమున కనుగుణము గానే యున్నది. * కావున ను త్తమపురుషైక వచనస్థ ఇత్తునకు ని'వర్ణము ప్రత్యయ నిష్టము కాని ద్రుతము కాదన్నచో సంధినిత్యమనియు, তেম্পং)৪ ద్రుతత్వము నా పాదించినచో సంధి రాదనియు నిర్ణయింపవలసియున్నది. పూర్వ వైయాకరణులందఱును ‘నివర్ణమును ద్రుతముగనే పరిగణించిరి. ‘ఐతివిు ౧యిందలమున్ (es8. VIII. 91); ఉండి,త్రిమి యొురు లెఱుఁగ కుండ (ఆది. VI. 289), అపహరించితివుని (ఆర. II. 67) అను నన్నయ పయోగములు చింతామణి సూరి, తా నుసారులై యున్నవి. ప్రధమా బహు استلا الصفا వచన క్రియలందలి యిత్వమునకు సంధి వైకల్పికమని యింతకుముందు నిరూ పింపఁబడినది. కావున నింకను మిగిలిన మధ్యను పురుషక్రియలయం దిత్తునకు సంధి నిత్యమని తేలుచున్నది. ప్రయోగములును నీసూత్రము ననుసరించియే ارت یا యున్నవి, (3) "క్ష్వార్థంబయిన యిత్తునకు సంధి లేదు' అని చిన్నయసూరి. క్ష్వార్థకే కారమునకు సంధి లేదని లాకణికు లనుటయే కాని, యాసంధి వైకల్పికమునుటకు పదుమూడవ శ తాబ్దమునుండియు కావ్యములందు ప్రయో గములు గలవు. తొలుత 'ఇ' త్వము శుద్ధమగు నచ్చకాదు; దానికి ఇయ్', అను నుచ్చారణముండెను. "కాన్దుననే సంధియందు 'య' కారము స్పష్టపడు చుండెను. కాని కొంతకాలమున కది శుద్ధ ఇకారముగా వూ తెను. అప్పడు క్ష్వార్థకే కారమునకే కాక యన్ని యికారములకును సంధికలుగుచుండెను. ఇయ్' అను నుచ్చారణము మిగిలినచోట్ల సంధియందు 'య కార మిప్పటి కిని వినఁ బడుచున్నది. ఇక్లే నన్నయభట్టుకాలమున నేమ్యాదులయందలి యిత్తును, ప్రఛవు, ఉ_త్తవు క్రియాపదములందలి యిత్తను శుద్ధాచ్చు "ত্ত ০৪ ఇయ్" అను నుచ్చారణము నే కలిగి యుండెను. రాను రాను గొన్నియెడల 38 శుద్ధాచ్చయి సంధి కూడఁ గలుగుచు వచ్చినది. -হ্রস্ট |్వర్థకే కారసంధి కుదాహరణములు: ہ:0لہ تع

  • చింతామణి విషయ పరిశోధనము, పేరా 183,