పుట:Andhra bhasha charitramu part 1.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంధి ప్ర, క ర ణ ము. (2) కొన్నియెడల పదగత వర్ణనులు లోపించును. ఉదా. తిరువుళ్లమ్, Сwy తిరువుళమ్ ; ఇల్లాదవన్, ఇల్లాన్, ఇలాన్ (3器 లోపము కావ్యభాషయందు తe9చుగఁ గాన్పించును). మళయాళమున సంధి. మళయాళమున సంధి, స్వరసంధి యనియు వ్యంజనసంధి యనియు, రెండువిధములు. స్వరసంధి ఆగమసంధి లోపసంధియని రెండువిధములు. ఆగవు సంధియందు సాధారణముగ య, వ అను వ్యంజనములు చేరుచుండును. ఏ కారాగమమున కుదాహరణములు: పల + ఆుం=పలవాణ్ణం ; e5 + ఇడం = అవిడం; చెరు+ఆర్పై = చెర్టు వారై, యకారాగమమున కు దాహరణములు: అల్ల + ఓ-అల్లయో ; వన్న+ ਾਂ ఆళ్ - వన్నయాళ్ నెుదలైనవి. പ് 尊 £ 彎 అ"కార లోపమునకు: ఇల్ల + ఏదుం = ఇల్లేదుం ; వెణ్ణకట్ట + ఉజ్జి=వెణ్ణ కటు మొదలె నవి. ΘΑ) ΣΟ دسه యకారాగమము తాలవ్యాచ్చులవై స్వరము పరనుగునపుడు కలుగును; వటి + అరి కె = వటియరికె ; తీ + ఇతు=తీయిత ; తల + ఓడు=తలయోడు;

  • 每 十 ಔಟ್ಲು : కై యుట్టు మొదలైనవి.

వ"కా"రాగవు మోష్ఠ్యస్వరములవై స్వరముపరమగునపుడు కలుగును: తెరు + ఉం = తెరువుం ; పోగున్ను + ఓ = పోగున్ను నైూ ; పూ + ఆడ = పూవాడ ; కో +ఇల్-కోవిల్ మొదలైనవి. కాని, ఉండో + ఎన్ను-ఉండో యెన్ను మొదలైనవి. T , [. ఆకారమువై వకారీ మాగమమగును; వా + ఎన్ను = వా వెన్ను ; వృథా + ఆక్కి- = పృథావాక్కి- ఈ కాలమున నిట్టి సందర్భములందు CSo"S o రముగూడ నాగమముగా వచ్చును: ఒల్లా + છુદેંગ = ఒల్లాయి తు ; భక్త్యా + అవన్ = భక్తా యవన్ మొదలైనవి. సంధియందు నిత్యముగ లోపించు స్వరమున 'కర యు కార' వుని పేరు. ఎనిక్కు- + అల్ల = ఎనిక-ల్ల j కణ్ణు + ఎడుత్తు 二 కడుత్తు మొదలైనవి. కాని, అతు' అనునది 'అతువుం’ అగును. ఈ రెండురూపము లును సాధువులె, -イ、 వ్యంజన సంధీ, వ్యంజన సంధియరదు లోప, ಆಕೆಳ 9 ద్విత్వములు కలుగుచుండును,