పుట:Andhra bhasha charitramu part 1.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

$86 蚤 ఆ 0 ధ్ర భా పా చరిత్ర ము వైవాని కచ్చ పరమగునపు డాగమముగా వచ్చిన యకారమునకో వ"కారమునకో ద్విత్వము కలుగును, ఉదా. అ+ఇరున్బు = అయ్యిరుమ్బ 5 ఇ+ఊర్ - ఇవ్వూర్ మొదలైనవి. 疊 అ, ఇ, ఉ,ల రూపముతో నిర్దిష్ణార్థక విశేషణములును, 'ఎ' అను రూప ములో ప్రశ్నార్థక విశేషణమును సంస్కృత ప్రాకృతములందు లేకుండుటచే నిట్టి సంధి కాభాషలలోఁ బ్రసక్తి లేదు. కాని, సంస్కృతమున 'ఆ+ఛలప్ఆచ్ఛలవ్' వెeుదలగు సంధి రూపము లీసందర్భమున K3 _ర్తవ్యములు. తెనుఁగున 'త్రిక ంబు మి"ఁది యసంయుక్త హల్లునకు ద్విత్వము బహు ళంబుగానగు ; ద్విరు క్తంబగుహల్లు పరంబగునపు డాచ్ఛికంబగు దీర్ఘ oబునకు ప్రస్వంబగు \ ననుసూత్రములందు పై విషయమే వినరింపఁబడి యున్నది. (4) అచ్చునకుఁ బరముందున్న క, చ, త, ప, లకు ద్విత్వముగలుగును. ఉదా. వుల్లి + 'కారియమ్ = వుల్టిక్కా_రియమ్ ; ఇన్ల + శత్తప్ = ఇష్టచ్చ O (البے C (بع (نئیe త్తన్స్, మొదలైనవి. ఈ సూత్రము సర్వత్ర వర్తింపదు: I. ప్రశ్నా కావధారణార్థక శబ్దములపై ద్విత్వముకలుగదు: é海で5で。 అవనా కొడుత్తాన్, అవనే కొడుత్తాన్, II, సంబోధన ప్రథమారూపముపై ద్విత్వము కలుగదు: ఉదా.అడ్డా! కొడుమ్. III. సంపూర్త క్రియా పదమువిూదను ద్విత్వము కలుగదు: ఉదా, £3 *愛 తమ్బి IV. సంబంధార్థక క్రియాజన్య విశేషణముపై ద్విత్వముకలుగదు: é誌ですo. ఓడినకుదిరై, Sø ■ V. విశేషణముగ వాడఁబడు ధాతురూపమువై ద్విత్వము కలుగదు ఉదా. ఆడు కాల్. يا VI. సర్వనామమువై ద్విత్వముకలుగదు: ఉదా. అదు వెరిదు, VII, విశేష్యముల విభ_క్తి రూపములపై ద్విత్వము కలుగదు: ఉదా. అవ నోడు పో; ఎనదు తలై-ఈ విషయమున సాధారణముగ ద్విత్వీకరణ మొక మార్గ ము ననుసరించి లేదు. అందును బూర్వపరపదములలో నొకటిగాని రెండుగాని నంస్కృత బ్దములగుచో న నేకవిధములుగ నీ సంధికార్యము కలుగుచుండును. కాని, పూర్వపదము పరపదమునకు సంబంధార్థమున వచ్చినపుడు పూర్వ పదాంత్యవర్ణ మునకు లోపము కలిగినపుడును బరవుందుండు క, చ, ప, త లు ద్విత్వను నందుచుండునని సామాన్యముగ జెప్పవచ్చును.