పుట:Andhra bhasha charitramu part 1.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రుధ్వనులు - వాని యుచ్చారణము 811 ఇందు కంఠబిలము, మృదు తాలువు, మూర్ధము, తాలువు, దంత మూలము, విూఁదిదంతము, విూఁది పెదవి, అనునవీ సానములు. ब्ल" :3 దృష్టినాలోచించినచో కంఠమునుండి యారంభించిన నోటివైకప్ప க3 蔷 తలమంతయు ధ్వనియత్పత్తికి స్థానమే యగును. కాని, యొకొక్క భాషయందలి ధ్వను లొకొక్క- ప్రదేశమునుండి వెలువడు చుండుటచే నాయా భాషలయం గలి ధ్వనులలో నీష ద్భేదములు గలుగుచుండును. ఒక్కభాషయందే వేర్వేఆు కాలములందు భ్రంశమూలమున స్థానము వూఱుచు డుటచే ధ్వనులును వూఱుచుండును. నాలుకయు, క్రింది పెదవియు కరణములు. కOరమునుండి వెలువడు శ్వాసమును వివిధవి కారములను బొందిన నాలుక యాయా స్థానము లందు సంపూర్ణముగ నిరోధించి నదలుట వలనను, ఆయాస్థానములందు తగిలియుఁ దగులనట్లుండి యొరపిడితో జారనిచ్చుట వలనను, నోటి వైకప్పను స్పృశింపక దానికి వెవ్వేఱు దూరములందు నిలిచి వదలుచుండుటవలనను నాయాధ్వను లుత్పన్నము లగుచుండును. కావున, ధ్వనియుత్పత్తి విషయ పున స్థానవివేక మెంత ముఖ్యమో, కరణవివేకమును సంతముఖ్యమైనదే. స్థాన, కరణముల మూలమున నుత్ప త్తియగు నాయాధ్వనులను వివ రిపకపూర్వము సంస్కృత వైయాకరణులు వివరించిన ప్రయత్నమును గూర్చి కొంత తెలిసికొనవలసియున్నది. సిద్ధాంత కౌమది ప్రకారము ప్రయ త్నము ఆభ ంతరము, బాహ్యము, నని రెండు విధములు. అందాభ్యంత రము వురల (1) స్ప ఎటే (2) ఈషత్స ఎటే (8) వివృత (4) సునృత _ భేద ములచే నాలుగు విములు ఈ యూభంతర ప్రయత్న భేదముల యర్థ మెచ్చటను వివరింపఁబడలేదు. నానికిట్లర్థము జెప్పికొన వలెనేమో. స్ప ఎటే వునఁ గా కరణవ)) స్థానమును సంపూర్ణముగి స్పృశించుట. గ్రాది_వూంత పంచవర్గీయహల్లు లీట్టివి. ఈషత్స్పృష్టము లనఁగాఁ గరణము స్థానముతో O )כ"י Cכ ગેઝે છેઠંડે q) స్ప ృశించియు လှဲ့ ృశింపనట్లుండుట. అంతస్టములును (య, ర, ల, వి) ఊష్మ Ф | ములు (శ, ష, స, హ) నిట్టివి. కాని, వీనిలో సంతసములను వూ, తమే © q’ لسبا యీషత్స \ ృష్టములుగ సిద్ధాంత కౌమది పేర్కొనుచున్నది. శ, ష, స, హ, లను గొంద ఆర్థస్ప ృష్టములనుచున్నారు. వీని నుచ్చరించునపుడు గలుగుస్పర్శము సరిగ సగమని చెప్ప వీలు లేకున్నను, య, ర, ల, లకంటె. వీనిస్పర్శ మెక్కువయనియే చెప్పవచ్చును. య, ర, e), వ, లలోఁగూడ య, δ, υ, లస్పర్శముకంటె, న- కారస్పర్శ మెక్కు_నగనే యుండును. కౌవున, వ - కారమును స్పర్శవిషయమున య, ర, ల, లతోఁ గాక, శ, ష, స, హ, ఖతోఁ జేర్పవలసియుండును.