పుట:Andhra bhasha charitramu part 1.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

&O ధ్రుధ్వనులు - వానీ యుచ్చారణము 30% లందలి కకార పకారాదులు దీర్ఘ హల్లులని చెప్పవలయును. అవి దీర్ఘములు గావున నే యూద్విత్వము లోపించునపుడు వాని వెనుకటియచ్చు దీర్ఘ ముగు చుండును. కేవలహల్లు అర్థమాత్రాకము. హల్లులకు ప్లుతముండుట యసంభ నము. ఉదాత్తాది స్వరసంజ్ఞ లును హల్లులకు చెల్ల వు. అనునాసిక, అనను నాసిక భేదము య, ల, వ లకు మాత్రము గలదని సంస్కృత వైయాకరణులు 壱き)窓がエマö3. వేదభాషయందును, సంస్కృతమునందును గాకున్నను, ప్రాకృ తములందు దక్కిన హల్లులకుఁగూడ ననునాసికత్వ ముండెనేమోగాయని యూహింపవలసియున్నది. సంస్కృతమందలి ద్విత్వాకరములును, تۂoھہر کۃ తమునుండి సామిర్యాకరణము (assimilation) Se; ప్రాకృతమున నేర్పడిన ద్విత్వాకరములందును మొదటిహల్లు కొన్నియెడల ననుస్వారముగ వూఱుట గలడు. ఉదా. సం. వక్రు=ప్రా, * వక్క, వంక; సం. నగ్న=ప్రా, 来 నగ్గ నంగ; మొదలైనవి. అజ్జిల్లల యుత్పత్తి స్థానములు. సంస్కృత మందలి యాయా ధ్వనుల యుత్ప త్రిస్థానములు సి.దాంత CᎮ కౌముదియం ದಿಲ್ಲು వివరింపఁబడి యున్నవి. అ, క, ఖ, గ, ఘ, జ, హ,ః-కOరము. ఇ, చ, ఛ, జ, రు, ఇ, య, శ– తాలువు. బయి, ట, ర, డ, ఢ, ణ, ర, ష—మూర్ధము. '0, త, ధ, ద, ధ, న, ల, స-దరితములు. ఉ, ప, ఫ, బ, భ , వు, గిప (ఉవధ్మానీయము) ఓష్టములు. ఇ, వు, జి, ణ, న-నాసికకూడ ఏ, ఐ—కOరము, లౌలువు. ఓ, ఔ_కంరము, ఓష్ఠము. వ-దంతములు, ఓష్ఠము. క (జిహ్వమూలీయము) —జిహ్వామూలము అనుస్వారము—నాసిక, 한 స్థానవివరణము సంపూర్ణముగ స్వర శాస్త్రము ననుసరించి లేదు. అందుస్థానములతోఁబాటు కొన్నిటియందు కరణములును చేరియున్నవి. ఉపూ Ф 轟 పద్ఘానీయములకు రెండు వెదవులును స్థానములనుట సరికాదు. వానికి వై

  • శస్థమునును అనునాస్టిర్వము కలదు " అనుస్వారయమానాంచ నాసికా స్థానయా చ్యతే' అని పాణినీయ శిక.

ഫ്റ്റ് 9 (f ససానతాఁత్ ' అని 1. ** ఉపోపోపధ్మాఓ స్టే " - అనిప్రాతిళాఖ్య. సిద్ధమేజ! సస్థాన S వా రి కము,