పుట:Andhra bhasha charitramu part 1.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166. వెడలు.

విశేష్యముపై : బయలు-.

167. వెళ్లు.

విశేష్యముపై : కడ-.

168. వేయు.

విశేష్యములపై : అసర -; ఎత్తు - ; గిరాటు-; డింక - ; తూనిక -; దండూరా -; పిడి -; పెన -; లొట్ట -; వడి -; విలియ -; వెనుక -; వెలి-.

బహువచన రూపముపై : గడికాళ్లు.

క్త్వార్థకములపై : ఎత్తి -; తీసి-;

తుమున్నర్థకములపై : తెగ -; తేల -; పాఱ -; మొల -; సాగ-

169. వేఱు.

ఉపసర్గ ప్రతిరూపములపై : నెఱ-.

170. వైచు.

బహువచన రూపముపై : పల్లటీల్-.

తుమున్నర్థకముపై : పాఱ-.

171. వ్రాలు.

విశేష్యముపై : కై-.

172. వ్రాలుచు.

విశేష్యముపై : కై-.

173. సాగు.

విశేష్యములపై : కొన-; తీగ-.