పుట:Andhra bhasha charitramu part 1.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎదురు -; ఎఱుక -; ఏరు -; ఏవ -; ఒదుగు -; ఒనరు -; ఒలి -; ఓజ -; ఓటు -; ఓలాకు -; కక్కస - (= - ము); కట్టు -; కడమ -; కప్పర - (= - ము); కరగు -; కలత -; కలగుండు -, కల - ('కలయు' నకు విశేష్య రూపము); కలవర - (= - ము); కలుచ -; కల్లు -; కాంతాళ - (= - ము); కాడు -; కాఱియ -; కింకరి -; కిను - (కినుక); కీలు -; కుంటు -; కుక్కి -; కుతిల -; కుదురు -; కుప్ప -; కుఱుచ -; కొంగోడు -; కొంచె - (= - ము); కొందల - (= - ము); కొట్టు -; కొతుకు -; కోత -; కోలు -; - క్రల్ల -; క్రిందు -; క్రుమ్ముడు -; గగ్గోలు -; గడిత - (= - ము); గడుసు -; గత - (= - ము); గర -; గుడుసు -; గుణ - (= - ము); గుత్తి -; గుది -; గుల్ల -; గువ్వ -; కుత్తుక -; గెంటు -; గోడి -; గోర -; చిక్కు -; చిందిలి -; చిడిముడి -; చీకాకు -; చెట్టు -; చెఱ -; చెవుడు -; చేడ్ - (= చేటు); చే -; చటులు -; చల్ల -; చాపకట్టు -; చాటు -; చూకుడు -; చూలు -; చొప్పు - (చొప్పుడు) -; జిత - (= - ము); జడను -; జడ్డు -; జత -; జతన -; జతను -; జబ్బు -; జోక -; డిందు -; డిగ్గు -; డిల్ల -; డీలు -; తక్కువ -; తగులు -; తటకా -; తట్టు -; తత్తఱ - (= - ము); తను - (= తనువు); తప్పడు -; తమక (= - ము); తల -; తల్లడ -; తవులు -; తహతహ -; తాఱుమాఱు -; తిట్టు -; తిమ్మ -; తిర - (తిరము); తిరి -; తిరుగుడు -; తీఱు -; తీలు -; తీవర -; (= - ము); తెగు -; తొందర -; తొక్కట -; తెవులు -; తేట; తెఱగు -; తొర -; తొట్రు -; త్రొక్కట -; త్రొక్కు -; త్రొక్కుడు -; త్రోపడు - (త్రోపు) -; త్రోపు -; త్రుంగుడు -; తోడు -; తౌలు -; త్రాడు -; దండు -; దక్కోలు -; దిగులు -; దీలు -; దు:ఖ - (= - ము); దూఱు -; దొరకు -; దోరగల్లు -; నట్టు -; ననువు -; నఱకుడు -; నలగుడు -; నల్ల -; నింగి -; నివ్వెఱ -; నెఱి -; పంపు -; పట్టు -; పదిల - (= - ము); పని -; పను -; పన్ను -; పరము -; పరాకు -; పలుచ -; పసా - పాటు -; పాడు -; పాయ -; పాలు -; పుల్ల -; పూట -; పెంటి -; పెట్టు -; పెనగు -; పెను ;( - పెనువు); పేద -; పొంక - ( = - ము); పొందు -; పొగడ్త -; పొడ -; పొనరు; పొనుగు -; పొను -; పొర -; పొలు - ( = నాశనము* 'పొలియు' నుండి); పొల్ల -; పొల్లు -; పో - ('పోవు' ధాతువునుండి * 'పోపు' అనురూపముండవలెను,) ప్రయాస - (= - ము); ప్రాఁత -; ప్రాఁ - (ప్రాఁ త), ప్రో-ప్రోపు బడలు -; బన్న - (= - ము); బయలు -; బల - ( = - ము) -;