పుట:Andhra bhasha charitramu part 1.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏగు -; కప్పు -; కవియు -; క్రమ్ము -; చను -; చొచ్చు -; చొత్తెంచు -; తలకొను -; నడ - (నడచు); నిగుడు -; నెగయు -; పఱ -; (పఱచు); పాఱు -; పొడ -(పొడచు); పోవు -; ప్రాకు -; మొల - మొలచు); ంరాలు -; వాడు -; వీచు -; (వీతెంచు).

94. తెచ్చు.

క్త్వార్థకముపై : తొడి -; తోడి -;

95. తేఱు.

విశేష్యములపై : కడ -; గడి -; గురువు -; పచ్చి -; బయలు -; మ్రాను -;

96. తేలు.

విభక్తిరూపముపై : తెప్పలఁ;

97. తొట్టు.

విశేష్యములపై : ఎక - (ఏగు) నకు కృద్రూపము క్రే - (క్రేవకు రూ.)

98. తోగు.

విభక్తిరూపముపై : తొప్పఁ -.

99. తోలు.

తుమున్నర్థకముపై : పాఱఁ -;.

100. త్రవ్వు.

విశేష్యములపై : కాలు -;

101. త్రావు.

తుమున్నర్థకపై : ది (డి) గ (గ్గ) -;

102. త్రిప్పు.

విశేష్యములపై : బడి -;

103. త్రెచ్చు.

విశేష్యములపై : ఎడ -;

104. త్రొక్కు.

విశేష్యములపై : చిందు -; వెనుక -;

తుమున్నర్థకముపై : విడఁ;

105. త్రోయు.

విశేష్యములపై :గుది -;