పుట:Andhra bhasha charitramu part 1.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74. చెందు.

విశేష్యములపై : మ్రాను.

75. చేయు.

విశేష్యముపై: అనువు -; అప్పన -; అఱవఱ -; ఆవటము -; ఆస -; ఇయ్య -; ఉజ్జన -; ఉద్దియ -; ఎన్నిక -; ఎఱుక -; ఐదువది -; ఒప్పన -; ఓటు -; కట్టడ -; కవి - ('కవియు' నుండి వి,); కాడు -; కై -; క్రేడి -; క్రేణి -; గిలుబు -; చిందఱవందఱ -; చిందఱ -; చిందువందు -; చికిలి -; చక్కు -;చబుకు -; చలువ -; చల్ల -; చౌక -; జోక -; తచ్చన -; తటవట -; తరితీపు -; తఱటు -; తొందర -; తెలుపుడు -; త్రోపు -; దయ -; దరువు -; దాడి -; నుఱుము -; నేటు -; పప్పు -; పిరువీకు -; పూజె -; పెండిలి -; పొడి -; పొదుగు -; ప్రోది -; బాగు -; బగళంబు -; బారు -; బో - ('భోజనము' నకు వికృతి-) ; మంబరము -; మట్టు -; లాత -; లెక్క -; వాకబు -; హిం -; వాపసు - హిం -; విజయం -; విరిపోటు.

2. బహువచన రూపముపై : పౌజులు.

3. అవ్యయముపై : చక్కఁ -; చులుకఁ -; విచ్-(విచ్చేయు); వేం -; వేడుక -; సంతన -; సడ్డ -;సదమదము -; సరకు -; సరి -; సవరణ -; సవరింత -; సుద్ది.

76. చొచ్చు.

విశేష్యములపై : డొకారము -; తొఱగు -; నడు ('నడుమ' కు రూ.)

77. జాఱు.

విశేష్యములపై : కై.

78. తన్ను.

విశేష్యములపై : వెను -; వెన్ను.

79. తప్పు.

విశేష్యములపై : తలము -; మొగ -; మొన.

80. తవులు.

విశేష్యములపై : చే -; వెను -; సందు.