పుట:Andhra bhasha charitramu part 1.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38 - ౦బు.

ఉపసర్గము+ధాతువు+ఆప్: పంబు (ప్రవృత్త).

39 - బ్బు.

1. ధాతువు: గెబ్బు (గ్రహ్); డబ్బు, దబ్బు (డహ్, చూ, దహర; ఒఱియా భాష. డక్కుచ్ఛి = పిలుచుచున్నాడు); ద్రొబ్బు (ద్రుహ్, దృమ్భ్).

2. ఉపసర్గము+ధాతువు: ప్రబ్బు (ప్రవహ్, ప్రవృత్, ప్రవృధ్, (ప్రవద్).

40 - ము.

1. న, మ్ప, మ్భ, మ - లతో నంతమగు ధాతువులు: ఓము (వన్); తును (ఱు) ము (తృమ్ఫ్); చిరుము (జృమ్భ్); అదుము (దమ్); కదుము (క్రమ్).

2. ఉపసర్గము+ధాతువు: అరు (ల)ము (ఆక్రమ్); ఉసుము (ఉద్యమ్); ఒరుము (ఉపక్రమ్); పులుము (ప్రలుమ్ప్).

3. క్రియాజన్య విశేషణము: గదము (గదితమ్); చదు(ఱు)ము, చిదుము, చెఱుము (* ఛిత్తమ్, ఛిన్నమ్); నోము (నుతమ్, *నుత్తమ్).

4. తద్ధితరూపము: సులుము (ఉమ్మాలనమ్, ఉల్లీనమ్); పొడము (స్ఫుటమ్).

41 - మ్ము.

1. మకారాంతదాతువు: క్రమ్ము (క్రమ్); నమ్ము (నర్మ్).

2. క్రియాజన్యవిశేషణము: తుమ్ము (క్షుతమ్).

3. తద్ధితరూపము: చి(జి)మ్ము (స్యందనమ్, సేచనమ్); పమ్ము (ప్రవర్తనమ్, ప్రవహణమ్); ప్రమ్ము (పరివేషణమ్).

42 - యు.

1. క్ష, చ, ఛ, జ, ఝ, శ, ష, స-లతో నంతమగు ధాతువులు: అమయు (మక్ష్); అరయు (రక్ష్, లక్ష్); అలయు (అలస్); అవియు (ప్రశ్చ్); ఇడి (ఱి యు (రిశ్, రిష్); ఎలయు (లష్); ఏయు (ఇష్); కల (లి)యు (కృశ్, కర్ష్); కినియు (క్లి; క్లిన్న); కుదియు (కుత్స్); కూయు (కూజ్); కెడయు (కృశ్, క్లిశ్); క్రిక్కిఱియు (కృశ్‌కృశ్); క్రోయు (క్రుంచ్); గీయు (కృష్, ఘృష్); తేయు (తిజ్, తిష్): డూ (దూ)యు (దుష్); దొర(ఱ)యు