పుట:Andhra bhasha charitramu part 1.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(అడ్), కఱచు (ఘృ); డా (దా)౦చు (ధా); తాచు (తడ్); మడా9డూ, ణ, ణు)౦చు, మలచు (మృద్)

4. ధాతువు + ఇష్య: 'ఇష్య'లోని 'ఇ' ఆగమముగావచ్చిన దనియు: 'ష్య' భవిష్యత్సూచక ప్రత్యయమనియు, 'ఇష్య' నుండియే వికారాంతధారువులు కొన్ని పుట్టినవనియు నుత్తరహిందూస్థానభాషలను బరిశోధించిన శబ్దశాస్త్రవేత్తల యభిప్రాయము. ద్రావిడభాషలయందు నట్లే కలిగియుండవచ్చును.

వాచు(వాదిష్య్), సైదు (సహష్య్).

5. ఉపసర్గము + ధాతువు అఛ్: తోచు (--)

6. క్రియాజన్య విశేషణము+య: తొలచు (ధూర, ధవళిత); నలచు (నత).

7. విశేషణము+య: లోచు (తుచ చూ. హిం. లుచా).

10-౦చు.

దీనియందలి యనుకరణోచ్చారణము తెనుగున విశేషము. కన్నడమున నిది - ను, - ఇను, గా కాన్పించును.

1. ధాతువు+ఇష్య్: ఈఆసడించు (ఈర్ష్య) కుంచు (క్రుంచిష్య్).

2. ఉపసర్గము+ధాతువు: --౦చు (ఆజ్ఞా).

3. ఉపసర్గము+ధాతువు+ఇష్య్: అచ్చలించు (ఆచ్ఛల్); ఆరటించు (ఆరట్); ఉ--౦దు(ఉత్కృ); ఉత్తరించు (ఉత్కృ, ఉత్తృ), ఉప్పలించు (ఉత్పత్); ఉప్పరించు, ఉప్పలించు(ఉళ్ల్పు); ఊకించు (ఉత్సహ్); ఊటించు (ఉత్థ్సా).

4. ఉపసర్గము క్రియాజన్య విశేషణము + ఇష్య్: అవఘళించు (అవకృత, అవఘృష్ట), ఆవులించు వకృత); ఒనరించు (ఉపసన్న):

5. క్రియాజన్య విశేషణము+ఇష్య్: అంటించు (అఙ్త్క్): అగ్గలించు (అర్ఘిత, అర్హిత, అంహిత), ఉద్దించు (యుక్త).

6. తద్ధితము+ఇష్య్:ఇ (చి)గి(వి, వు) రించు (శిఖర); ఇవత (తా); ళించు (హిమకృత).

7. ఆమ్రేడితధాతువు+ఇష్య్: అటమటించు (అట్).

8. అవ్యయము+క్రియాజన్య విశేషణము+ఇష్య్: అడ(ణ)కించు (ధస్కృత); అలమటించు (అలమ్+అట్); అలవరించు (అలమ్+పత్); ఇగి(వి)లించు (ఇహీకృత).