పుట:Andhra bhasha charitramu part 1.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(-ల్లు); తాళు. (176) తాఱు. (177) తాలి (ళి) ౦చు. (178) తిక్కు, తిగు (వు)చు; తిగి (వి)యు, తీయు, తొక్కు, త్రొక్కు, త్రిక్కు, తినుకు, తేయు, తీయు. (179) తిట్టు, తెగ (న) డు. (180) తిను. (181) తిము (వు)రు (182) తిమ్ము (183) తిరియు, తిరుగు (-వు), దేవు, దేవురించు, త్రిప్పు, త్రిమ్మరు. (184) తీండ్రించు, తీడిరించు (185)తీరు (ఱు)చు (-పు), తి(ది)ద్దు; దీటు (186) తుడుచు, తొడయు, త్రోయు, ద్రొబ్బు (187) తునియు, తునుగు (-ము), త్రుంగు (-౦చు), తుఱము (188) తుమ్ము (189)తఱగలించు, తు (తి)లకించు, తొంగలించు, (190) తుఱుగు, దుముకు, దూకు, దూపిల్లు (-౦చు) (191) తూగు (-౦చు), ఊగు (-చు), తొంగు, తోగు. (192) తూరు (ఱు), దూఱు, దూటు, తూ (దూ)రు(ఱు)చు, దూర్చు, దోరు (చు), తూలు (చు). (193) తెంచు, త్రెంచు, తెగు (-వు), తెంపు, త్రెంపు, త్రెవ్వు, త్రెయ్యు, త్రమ్ము, త్రచ్చు (-వ్వు), త్రవ్వటించు. (194) తెండు, తేడు (195) తెప్పిఱు (-ఱిల్లు-ర్లు), తెమలు (చు), తెరలు (చు), తేలు (చు), తేలగిల్లు, త్రేనుచు, త్రేచు (196) తెఱచు(197) తెలియు, తెల (లు)చు, తేరు (ఱు) (చు) (198) తొట్రిల్లు, తొట్టు, తొట్టగిల్లు, తొడ (ణ,న,ల,లు,ర)కు, తొడగు (రు); తొఱ (ల)గు, త్రుళ్లు, త్రుళ్లగించు, తొలచు, తొలుచు, లొరలు (-చు,-ఇంచు), తోడు (-లు), తోలుచు, త్రోలు (199) తొడు (గు,వు,కు). (200) తోము (201) దున్ను, దును (202) దూఱు (203) దొరకు (-యు), దొఱయు. (204) నక్కు, నంకు (-౦గు) (205) నంజు (206) నగు (-వు), నవ్వు (207) నచ్చు, నమ్ము (208) నడ (డు) చు (-పు) (209)నత్తు (210) ననయు, ననుచు (211) నర (రి) యు (212) నఱకు, న (ను) ఱుము, నూఱు, నలగు, నలుగు, నుగ్గు, నల (లు) చు (-పు), నవయు. (213) నాకు (214) నాటు (-డు) (215) నానుచు (-పు), నిండు (-౦చు, -౦పు), నినుచు (-పు), నెర (ఱ)యు (216) నిక్కు, నిగు (వు) డు, నెగ (వ)డు, నిలుగు (-వు), నిగు (వు) డుచు, నిగ్గు, నెగ్గు, నీలుగు (-వు), నిట్రించు (-ల్లు), ఱిక్కించు, నిలుచు (-వు), నిలువరించు (217) నిముకు, నిము (వు)రు (218) నుచ్చు, నులియు, నులించు, నులుచు (-పు), నునుము (219) నుడుగు (-వు) (220) నసలు, నుస (సు)లు (221) నునుగు, నూకు, ను (నూ)ఱుచు. (222) నెట్టు (223) నెరుము, నేము (224) నేరు (-చు,-పు) (225) నొంచు, నొక్కు (-చ్చు), నొగులు (చు), పొగులు (చు), నోయు (226) నోము (227) పంకించు, పట్టు, పట్టించు, పడు, పడచు (-యు), పరవు, పుట్టు, పఱచు (-పు), పఱుచు (-పు), పారు (-ఱు), పదురు (228) పండు, పడు (లు) కు, (229) పంబు (-మ్ము), ప్రబ్బు (-మ్ము), (230) పను (లు)కు (231) పన్ను, పూను (చు)