ఉ. | ఏమఱిపాటువోయి దనుజేంద్రునితో నతిఘోరమైనసం | 97 |
వ. | అందు దృఢాశ్వచంద్రాశ్వకపిలాశ్వు లనుమువ్వురుకుమారులు దక్కఁ దక్కినకు | 98 |
క. | ఐశ్వర్యశాలి యైనదృ, ఢాశ్వుఁడు హర్యశ్వుఁ గాంచె నతనికి సురలో | 99 |
వ. | ఆనికుంభునకు నహితాశ్వుండును వానికిఁ గృతాశ్వుండును వానికిఁ బ్రసేన | 100 |
ఉ. | ఏలితి లోకమున్ నిరవహిత్థవిభూతి వెలుంగ శత్రులం | 101 |
ఉ. | ఎడ్డమి యైనయప్పటికి నెవ్వరుఁ జేరరు లోకు లేమియున్ | 102 |
మ. | అని సర్వంబుఁ బరిత్యజించి నిజభృత్యామాత్యవర్గంబుల | 103 |
- ↑ ఏమఱిపాటు = అకస్మాత్తుగా, ఒక్కటన్ = ఏకాకారముగా.
- ↑ ఉక్కడంచెన్ = చంపెను.
- ↑ శశ్వజ్జయశాలి = ఎల్లప్పుడు గెలుపుచేత ఒప్పునట్టివాఁడు.
- ↑ నిర్వేదించి = దుఃఖించి, ఆత్మగతంబునన్ = మనసులో.
- ↑ నిరవహిత్థవిభూతి = కొఱఁత లేనియైశ్వర్యము, భూమిభృద్విపినదుర్గములన్ = కొండలయందలి యడవు లనెడు (నరులకు) ప్రవేశింపరాని కోటలయందు, వాలితిన్ = అతిశయించితిని - మించితిని.
- ↑ ఎడ్డమి = హీనదశ, సడ్డలు సేయనొల్లరు = లక్ష్యము చేయఁజాలరు, అవసానము = అంతము, జడ్డలె = నిర్బంధములే, మృగజన్మము = మృగజన్మమున కైనను అనుట.
- ↑ కానకున్ = అడవికి, సర్వంసహామండలావనకేళీనిరతుఁడు = భూమండలమును ఏలుట యనెడు క్రీడలయందు ఆసక్తుఁడు - వినోదముగా భూమి నేలువాఁడు.