విజ్ఞానచంద్రికాగ్రంథమాల. 1.
అమెరికాదేశాధ్యక్షుడగు
ఆబ్రహాము లింకను చరిత్ర.
ఇయ్యది
గాడిచెర్ల - హరిసర్వోత్తమరావు, బీ. ఏ.,
గారిచే రచియింపంబడి
కృష్ణామండలములోని మునగాల పరగణాకు దివాన్,
మహారాష్ట్రంబున మోరోసంతకృతమగు కర్ణపర్వంబునకు సంపాదకుండును,
టీకాకారుండును, తెలుగున శ్రీశివాజిచరిత్రకు గర్తయు నగు
కొమఱ్ఱజు - వేంకటలక్ష్మణరావు, ఎం.ఏ.,
గారిచే సంకలితమయ్యె.
చెన్నపురి:
వైజయంతీముద్రాశాల న్ముద్రిపబడియె.
1907