ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అథ పక్షిహస్తానిరూప్యంతే.
1. పారావతహస్తలక్షణమ్
| పారావతే కపోతాఖ్యకరస్స్యాత్పుఙ్ఖితాకృతిః, | |
తా. కపోతహస్తమును పుంఖితాకారముగఁ బట్టినయెడ పావురాయియందు వినియోగించును.
2. కపోతహస్తలక్షణమ్
| కపోతస్తిర్యగాకారః కపోతే వినియుజ్యతే. | 695 |
తా. కపోతహస్తమును అడ్డముగాఁ బట్టినయెడ అడవిపావురాయియందు వినియోగించును.
3. శశాదనహస్తలక్షణమ్
| బ్రహ్మోక్తశుకతుండస్స్యాచ్ఛశాదననిరూపణే, | |
తా. బ్రహ్మోక్తశుకతుండహస్తము డేగయందు వినియోగించును.
4. ఉలూకహస్తలక్షణమ్
| గజదంతౌ శ్లిష్టముఖౌ సఙ్కీర్ణగజదన్తకః. | 696 |
| సజ్కీర్ణ గజదన్తో౽య ములూకార్థే నియుజ్యతే, | |
తా. గజదంతహస్తముల మొనలను జేర్చిపట్టినయెడ సంకీర్ణగజదంతహస్త మవును. ఇది గుడ్లగూబయందు చెల్లును.
5. గండభేరుండహస్తలక్షణమ్
| మణిబంధే సమాశ్లిష్టా వర్ధచన్ద్రావధోముఖౌ. | 697 |
| సర్వాఙ్గుళ్యస్తు విరళా నామ్నా స్వస్తికచన్ద్రకః, | 698 |