తా. సంకీర్తపతాకములను అదేరీతిని విరివిగా త్రిప్పి దిగుమొగములుగాఁ బట్టినయెడ సురాసముద్రమందు చెల్లును. అని శుక్రాచార్యుల మతము.
4. సర్పిస్సముద్రహస్తలక్షణమ్
| సర్పిరబ్ధేస్తు చతురో వాయుసూనుమతాంతరే, | |
తా. సర్పి(నేతి)స్సముద్రమందు చతురహస్తము చెల్లును. అని హనుమంతుని మతము.
5. దధిసముద్రహస్తలక్షణమ్.
| త్రిపతాకాభిధౌహస్తా పూర్వవద్గుణమాశ్రితా. | 643 |
| దధ్యర్ణవేప్రయోక్తవ్యౌ దత్తిలాచార్యసమ్మతౌ, | |
తా. త్రిపతాకహస్తములను ముందు చెప్పినరీతిన బట్టినయెడ దధిసముద్రమందు చెల్లును. అని దత్తిలాచార్యమతము.
6. క్షీరసముద్రహస్తలక్షణమ్
| సర్పశీర్షాహ్వయౌ హస్తౌ యథాపూర్వగుణాశ్రయా. | 644 |
| క్షీరసాగరరూపార్థే నారదాభిమతౌస్మృతౌ, | |
తా. సర్పశీర్షహస్తములను మునుపటివలెనే పట్టినయెడ క్షీరసముద్రమందు చెల్లును. అని నారదమహాముని మతము.
7. శుద్దోదకసముద్రహస్తలక్షణమ్
| పతాకగుణసంయుక్తే పూర్వవన్మిళితాకృతౌ. | 645 |
| జలార్ణవే ప్రయోక్తవ్యౌ కోహళాచార్యసమ్మతౌ, | |
తా. పతాకహస్తములను మునుపటివలెనే విరివిగాఁ ద్రిప్పి క్రిందు