పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుడారు వేంకటదాసకవి.

ఈకవి బలరామచరిత్రమని సామాన్యముగా వాడబడు ప్రబంధరాజశిరోభూషణ ప్రకృష్ట బలరామచరిత్ర యను నాఱాశ్వాసముల ప్రబంధముని రచియించెను. ఇతడు బలిజవంశజుడు; పైడిపాలగోత్రుడు. ఈతని తండ్రి గురవేంద్రుడు; తల్లి రంగమాంబ.