ఈ పుటను అచ్చుదిద్దలేదు
దా స భా ర తి
ఓర్వరేమితోడ నొరులపై గొండెంబు చెప్పి చెఱచువాడు ముప్పుబొందు.
--మాఱుగంటి
అంత న్సంద్రే భూమిద్రా।తస్థు ర్నౌకావకారిణ। నజ్జవోనద్రవ క్రా రడ్వాన ఇవ సూచక।॥
--తారకమ్
క్రూరకర్ముడు
క్రూరకర్ములకుం దయ దూరమకద.
--సావిత్రీ చరిత్ర
గృహస్థ ధర్మము
తనవారి మరియాద దప్పని గేస్తు కాన కేగిన జొగికంటె నయంబు
--వేల్పుమాట
దుర్జనపద్దతి
తనకు దొరికినట్టిదాని మే లెఱుగక పనికిరాని చమదు బలుకు చెవటి॥ లెని నేరము రా బన్ని యైన జెడ్డ వాడు లోకున వానికి కీడు సేయు॥
--మాఱుగంటి
తన నుక మొక్కటే తలపోయు కూళ సోమరియై యబునుం బుచ్చు తులువ॥
--వేల్పుమాట
తనకు గల్గినట్టి తప్పులే యెరుకునకు గలుగ జూచి చెనటి యలుగుదుండు॥ ఒగులు తన్ను దెలియకున్నప్డు పట్ట ప గ్గాలు లేక చెవటి వ్రేలుచుందు॥ చెడ్డవాండ్ర నడుమ జెరునప్పుడ్దు దొడ్డ వాడు కూడ వారితోడ జెడును
--మాఱుగంటి