దా స భా ర తి
IV రూపక సారణి
18 సారంగధర నాటకము
80. తెనుగుతీపి :
ఆ.వె. మొలక లేతదనము, దలిరుల నవకంబు,
మొగ్గ సొగదనము, పువ్వుతావి,
తేనె తీయదనము, తెనుగునకేకాని
పరుష సంస్కృతాఖ్య భాషకేది:
81. బలవా నింద్రియగ్రామ: :
గీ॥ ఒంటిపాటున సొగసరి కంటబడుట
పలుకరించుట కొక్క నెపము దోకుట
కలునప్పుడు మోహంబు కనుల గ్రమ్మి
జ్ఞానులైన వివేకంబు గానలేరు.
గీ॥ ముత్తెపుంజిఱునవు మొల్కలెత్తుచుండ
చీకటి, మెఱపు వాల్జూపు చిమ్ముచుండ
కల్కుగుబ్బల పయ్యెదకొంగు జార్చి
బల్మినెట్టెది జవరాలి నాయందరమె :
82. జగత్తు- భగవంతుడు :
మ॥ కలయుందెత్తెడు మేన దోచెడు జగత్కార్యంబుల జిత్తనం
చలత స్వాన్తనమందు పోల్కిగనుడీ సర్వప్రపంచంబు న
జ్ఞాలకు న్నిక్కముగా గనంబడెడు, బ్రాజ్ఞ ల్పూర్ణ భావంబి ని
శ్శంఘౌటం దనుకన్న వేఱు గన రీశత్యంబు ని
శ్పులఘౌటం దమకన్న వేఱు గన రీశత్వంబు బ్రపించుచున్