ఈ పుటను అచ్చుదిద్దలేదు
66
దా స భా ర తి
16. ముకుంద శతకము
-----
78.హృదయ నివేదనము
కం॥ పొందుగ విన్నుల బాడుట
కుల దప్ప మఱెట్టి వృత్తి గొల్పింపకు న
న్నుం దయతో నారాయణ!
కందళితానంద్స మూలకందే! ముకుందా!
కం॥ముల దెట్టులనో! పసితన
నుంచే నీ భక్తి పొడమె బాగుగ నిది ని
ల్పం దగురా నారాయణ్ !
కంద్ళితానంద మూలకంద ! ముకుందా!
కం॥ మందుల మారివి నీ దెన
డెంద మిటుల బ్రమమౌ జెందెడిన్ విడువక ప్రో
నదగురా నారాయణ్ !
కందళితానంద్ మూలకంద! ముకుందా!
కం॥ కందలి లొకిక దంభము
లందున నా మనశునిల్ప కనవరతము నిన్
జెంది-పుము నారాయణ!
కందళితానంద మూలకంద ! ముకుందా!
[* ఈ శతకమునుండి కొలది పద్యములు మాత్రమే నే డుపలబ్దములు. సం.]