పుట:2015.373190.Athma-Charitramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములను గల్పించి గౌరవించినందులకును, ఆంధ్ర గ్రంథమాలయందు ఆత్మచరిత్రమును ఇరువదిరెండవ కుసుమముగ జేర్చినందులకును, వేంకటశివుడుగారికి కృతజ్ఞుడను.

కా. నాగేశ్వరరావు.

శ్రీముఖ సం. శ్రావణ శు.

సప్తమి, శనివారము.