ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మారుతీశతకము
691
| జగమెన్నన్ వధియించు నీబలము మెచ్చన్ శక్యమే మారుతీ! | 62 |
శా. | క్షోణీచక్రము దిద్దిరం దిరుగ నాస్ఫోటించి రామున్ జగ | 63 |
మ. | స్వతనూత్పాదిత మౌట రావణుపురస్థానంబుఁ జూడన్ వియ | 64 |
ఉ. | కాంచనపక్షముల్బలె స్వకాయరుచిస్థగితాభ్రకోటి రా | 65 |
శా. | రంగద్భంగతురంగముల్ ఘనరథగ్రామంబు జీమూతమా | |