ఈ పుట అచ్చుదిద్దబడ్డది
686
భక్తిరసశతకసంపుటము
| ర్జునునకుఁ గేతనస్థుఁడవు సూర్యకులాగ్రణికిన్ భటుండవై | 43 |
చ. | భ్రమణము సేయువేళ మురభంజనుచక్రమురీతి నభ్రభా | 44 |
మ. | దనుజశ్రేణికిఁ గర్ణ[1]శల్యములు సీతాదేవికిన్ జాటువా | 45 |
శా. | మైనాకాచలవర్యుశీర్షమునకున్ మాణిక్యకోటీరమై | 46 |
ఉ. | పాపములం దొలంచు బహుబంధము లూడ్చును రామభక్తికిన్ | |
- ↑ మంత్రములు