ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరామప్రభుశతకము
649
| సుత్రామార్చిత నిన్నుఁ గొల్చిన లభించున్ ముక్తి రామప్రభో. | 91 |
మ. | జననం బాదిగ నేను జేసిన సుదుష్కర్మంబు లెన్నయ్య ప్రా | 92 |
మ. | ధనమందుం బ్రియజారకాంతలపయిం దారాత్మజశ్రేణిపై | 93 |
మ. | పరదోషంబుల నుద్ఘటించుతఱి జిహ్వల్ రెండు లేకంతఁ బెం | 94 |
మ. | ధరణీరేణువులు న్తుషారగణము ల్తారాగణశ్రేణులున్ | |