ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరామప్రభుశతకము
643
| సతులం గోరఁగ నేల ముక్తితరుణీసౌఖ్యంబు సర్వేషణా | 68 |
మ. | వసుధాతల్ప మనల్పసౌఖ్యకరమై స్వాధీనమై యుండ న | 69 |
మ. | సముఁడై భూతదయాళుతాగుణవిశేషంబున్నచో బంధుబృం | 70 |
మ. | సరిదౌఘంబులు లేవె నీరములు "భిక్షాందేహి మే” యన్న భూ | 71 |
శా. | అంతా సమ్మతమే జగన్నటన మాత్మారాముఁడౌ యోగికిన్ | |