ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరామప్రభుశతకము
635
శా. | ఎందుంజూచిన కాయ మెల్ల మలినంబే లోనిసౌరభ్య మే | 38 |
శా. | ఎన్నా ళ్లుండుదు రేమి చేయుదు రొకో యేసౌఖ్యముల్ గాంతురో | 39 |
శా. | మందు ల్మాకులు వేల్పు వైద్యులు మణుల్ మంత్రంబులున్ దంత్రముల్ | 40 |
మ. | తనుగర్భంబున నున్నవాఁడు మలమూత్రస్విన్నుఁడై శైశవం | |