ఈ పుట అచ్చుదిద్దబడ్డది
632
భక్తిరసశతకసంపుటము
| గవయన్ యోగికి ముక్తికాంత యగునా కాంక్షింప రామప్రభో. | 26 |
మ. | తరుణీసీనపయోధరోద్ధతులచేతన్ రాపడెన్ పెన్నురం | 27 |
శా. | నానాదుర్వ్యససంబులం దిరుగుచు న్నాళీకప్రత్యేక్షణా | 28 |
శా. | వేదాభ్యాసము చేసి శాస్త్రముల నుద్వేలంబుగా నేర్చి దు | 29 |
మ. | వ్యసనాసక్తి వధూటికాజనముపై వాగ్వృత్తి విత్తంబుపై | |