612
భక్తిరసశతకసంపుటము
చ. | మనవి వినంగరాదె పరమార్థవిశేషము చూపరాదె నీ | 55 |
ఉ. | యవ్వనవేళలందున మదాంధుఁడనై కుజనోరుసంగతిన్ | 56 |
చ. | నిరతము నీపదాబ్జములు నిక్కముగా మదిలోన నిల్పెదన్ | 57 |
ఉ. | దానవవైరులందఱును దైత్యులకై త్రిదివంబుఁ బాసి యో | 58 |
ఉ. | నే భవదాశ్రయుండ ఘననిర్మలదాతవు నీవె యంచు ని | |