528
భక్తిరసశతకసంపుటము
| న్వచ్చియు నిల్లుఁ జొచ్చియును వారిజనాభుఁడు కొల్వుదీర్పఁగా | 173 |
ఉ. | రాముఁడు సీతఁ గూడుకొని రంజిలుచు న్మణిపీఠమందునన్ | 174 |
చ. | గురువు వసిష్ఠుఁ గౌశికుఁడు కూరిమిబంధుఁడు ఋష్యశృంగుఁడున్ | 175 |
చ. | పరువడి బ్రహ్మనారదులు పార్వతిఁ గూడి సదాశివుండునున్ | 176 |
ఉ. | కిన్నరయక్షముఖ్యు లొకగీతముఁ బాడఁగ నష్టదిక్కులున్ | |