520
భక్తిరసశతకసంపుటము
| శంకయుఁ దక్కి వానరులు సారెకు రాక్షసపంక్తిఁ దున్మఁగా | 141 |
ఉ. | రాతిరి నింద్రజిత్తు రఘురాముని తమ్ముని సేననంతయున్ | 142 |
చ. | గరుడుఁ దలంప రాఘవుఁడు గ్రక్కున వచ్చినఁ బాఱిపోయె నా | 143 |
చ. | భయముఖులైనరాక్షసుల భగ్నముఁ జేసిరి వానరాధిపుల్ | 144 |
ఉ. | అంతట రావణాసురుఁడు నాత్మ విచారము నొందుచుండగా | |