ఈ పుట అచ్చుదిద్దబడ్డది
518
భక్తిరసశతకసంపుటము
| భావములోన నంగదుని జంపెదనంచుఁ దలంచ రావణా | 133 |
ఉ. | అండజయాన రావణుని యంగన సీతను బుచ్చుమంచనెన్ | 134 |
ఉ. | వచ్చిన రాక్షసావళిని వాలమునం దెగటార్చుచుండినన్ | 135 |
ఉ. | రావణుఁ డివ్విధంబునను రాజితమౌ బలపంక్తిఁ బోరఁగా | 136 |
చ. | తరలనిశక్తి నేసి యిఁక తప్పక పాపుము నాఁగ నంతలో | |