ప్రసన్నరాఘవశతకము
511
| ముందు ప్రయోజనం బనఁగ మోదముతో నలవాలి కోడుటన్ | 105 |
ఉ. | అంజనిపుత్రుఁ డాపిదప నారవినూనున కన్ని దెల్పియున్ | 106 |
ఉ. | వాలికి నీకు నిద్దఱికి వాద మదేలను వచ్చె నన్న నా | 107 |
ఉ. | మంచిది వాలిఁ జంపెదను మర్కటనాథ యటంచుఁ బల్కినన్ | 108 |
ఉ. | వాలియు నీవు నిద్దఱును వాదములాడుచుఁ బోరుచుండినన్ | |